సోనాలి అంటే ఒకప్పుడు చొంగకార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..!

టాలీవుడ్ సీనియర్ నాగార్జున అంటే అమ్మాయిలకి గ్రీకు వీరుడు. హీరోయిన్స్ కి మన్మధుడు. ఓవర్ ఆల్‌గా మంచి ప్లే మేన్ అని అంటుంటారు. నాగార్జున ఆన్‌స్క్రీన్ మీద హీరోయిన్స్‌తో చేసే రొమాన్స్ కూడా అలాగే ఉంటుంది. అందుకే, నాగార్జున కి అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కళ్ళారా ఇప్పటి వరకూ చూసిన వాళ్ళెవరూ లేరు గానీ, నాగార్జున సరసన నటించిన మనీషాకోయిరాల, టబు, సుస్మిత సేన్, అనుష్క, శ్రియ..ఇలా టాప్ హీరోయిన్స్ అందరూ నాగ్ కి పర్సనల్ సెటప్ అంటుంటారు.

ఆయన నిర్మాణ సంస్థలో హీరోయిన్‌గా నటించిన వారిని నాగ్ తప్పకుండా వాడుకుంటాడనే టాక్ ఎప్పటినుంచో ఉంది. టబు ఎంత హైదరాబాదీ అయినా నాగార్జున వల్లే క్రేజ్ తెచ్చుకున్నదనే మాట వాస్తవం. కూలీ నంబర్ 1 సినిమా తెలుగులో టబు కి మంచి లాంచింగ్ మూవీ అయితే, నిన్నే పెళ్ళాడతా మాత్రం ఒక్కసారిగా మంచి స్టార్ డం ని తీసుకువచ్చింది.

ఆ సినిమా షూటింగ్ సమయంలో టబు ని నాగ్ తెగ వాడేశాడని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఆ తర్వాత అంతగా బయటకి వినిపించకపోయినా పొడుగుకాళ్ల సుందరి సోనాలే బింద్రేను నాగ్ కసిగా ఎంజాయ్ చేశాడట. ఇద్దరు కలిసి మన్మధుడు సినిమాలో నటించారు. మంచి కాంబినేషన్ అని అందరూ చెప్పుకున్నారు. అంతేకాదు నాగ్ సరసన పర్ఫెక్ట్ జోడీలా అనిపించింది.

అయితే, నాగార్జునకి సోనాలిబింద్రే ఫిజిక్ అంటే బాగా ఇష్టమట. మంచి హైట్. నాజూకు ఫిగర్. అన్నిరాకాలుగా బాగా సపోర్ట్ అండ్ కోపరేట్‌గా ఉండేదట. అందుకే, నాగ్ కి సోనాలి అంటే బాగా మోజు ఉండేదని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటుంటారు. సోనాలికి నిజంగానే అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండేది. మంచి రొమాంటి ఫిగర్ అనేవారు. సోనాలి బొడ్డుకి పెదాల‌కు ఇక్క‌డ‌ మంచి ఫ్యాన్స్ ఉన్నారు.