మహేష్ బాబుది రియల్ హెయిర్ కాదా … ఎట్ట‌కేల‌కు బ‌య‌ట‌ప‌డిన గుట్టు…!

మహేష్ బాబు ఆ పేరులోనే మత్తు ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అమ్మాయిల కలల రాకుమారుడిగా.. అభిమాన నటుడుగా ఎంత మంది ఫ్యాన్స్ గుండెల్లో నిలిచినా హీరో. తన మార్కు చిత్రాలతో టాలీవుడ్ ఆగ్ర హీరోగా ఎదిగిగారు. అయితే చాలా మందిని మహేష్ బాబు నుంచి ఆకర్షించే ఆంశం అతని స్టైల్. మహేష్ బాబుకు 45 ఏళ్ళ వయసు ఉన్నప్పటికి 20 ఏళ్ల యువకుడిలా కనిపిస్తాడు. ముఖ్యంగా మహేష్ బాబు హెయిర్ స్టెయిల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

Mahesh Babu (@urstrulyMahesh) / Twitter

ఆ హెయిర్ స్టైల్ చూసి చాల మంది ఒక అడుగు ముందుకు వేసి తమ అభిమాన హీరోలా మెయింటైన్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటారు. అయితే అది నిజమైందా లేక విగ్గా.. అనే డౌట్ ఉంది. మ‌హేష్‌ జట్టుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అది నిజమైందని కొందరూ.. కాదని మరికొందరూ.. అయితే మ‌హేష్ సినిమాల‌కు ప‌నిచేసే వర్గాల టాక్ ప్రకారం అది సహజమైన జట్టు కాదని తెలుస్తోంది.

ఇటీవ‌ల మ‌హేష్ తండ్రి కృష్ణ మరణించిన సమయంలో కృష్ణ మేకప్ మాన్ మహేష్ విగ్గు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. ఒకప్పుడు మహేష్ విగ్ వాడిన సంగతి తనకు తెలుసు కానీ తరువాత ఆయన అడ్వాన్డ్స్‌డ్‌ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుని ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Mahesh Babu on Twitter: "Life in luxury! #Otto https://t.co/aSiJUTWVTT" / Twitter

సరికొత్త హెయిర్ స్టైల్ తో మహేష్ కనిపిస్తున్నాడు. దీంతో ఆయన అభిమానులందరూ ఆయనది విగ్గు అని కామెంట్ చేసే వాళ్ళు ఇది చూసి బుద్ధి తెచ్చుకోవాలని కౌంట‌ర్లు వేస్తున్నారు. ఎందుకంటే విగ్గు అయితే జుట్టు పెరిగినట్లు కనిపించదు కదా.. అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ విగ్గు విష‌యం సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మ‌రింది. ఏదేమైనా మ‌హేష్‌కు ఆ జ‌ట్టే చాలా అందం అని చెప్పాలి.