అనసూయ వైట్ బికినీ వేస్తే ఇంత పెద్ద షాక్ ఇచ్చారేంటి…!

తెలుగులో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్‌కు బుల్లితెరపై స్టార్ హీరోయిన్లు మించిన క్రేజ్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ హ‌ట్ యాంక‌ర్ బుల్లితెరను వదిలిపెట్టి వెండితెరపై వరుస సినిమాలో న‌టిస్తుంది. ఇక ఇప్పటికే రంగస్థలం, పుష్ప వంటి పలు భారీ పాన్ ఇండియా సినిమాల్లో నటించి భారీ క్రేజ్ తెచ్చుకుంది ఈ హాట్ యాంకర్. ఈమె సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ జోష్‌లో ఉంటుంది.

Anasuya Bharadwaj's Photos

రీసెంట్‌గా అనసూయ పెళ్లిరోజు సందర్భంగా తన భ‌ర్త‌తో క‌లిసి బ్యాంకాక్ వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ తన భర్త సుశాంక్ పై తన హ‌ట్ అందాల‌తో త‌న‌ ప్రేమను చూపించింది. మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వెకేషన్‌కి వెళ్ళిన ఈ జంట అక్కడ విచ్చల‌విడిగా ఎంజాయ్ చేశారు. సముద్రపు ఒడ్డున బీచ్ లో అనసూయ తన బికినీ అందాలతో ఆడుకుంటూ తన భర్తకు ముద్దులు వర్షం కురిపించింది.

Anasuya Ghatu Lip Lock.. Vijay Devarakonda's name again.. You have a scar  somewhere! | Anchor Anasuya Bharadwaj Lip Kiss To Husband In Latest White  Bikini At Beach

అలాగే త‌న బికిని అందాల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పటికే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇదే స‌య‌మంలో ఆ ఫోటోల‌కు సోష‌ల్ మీడియ‌లో భారీ క్రేజ్ వ‌స్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. అయితే ఈ బికినీ ఫొటోలకు ఆశించిన స్థాయిలో స్పందన లేదు. పైగా కొందరు నెగ‌టివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Anasuya Bharadwaj in Bikini for 1st time | Anasuya Bharadwaj Latest |  Anasuya Hot Vertical Edit HD - YouTube

నిజానికి అనసూయకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయినా కూడా ఆమె తాజాగా షేర్ చేసిన బికినీ ఫొటోలకు సోష‌ల్ మీడియా నుంచి కూడా మంచి స్పందన లేన‌ట్టే ఆ పోస్టుల‌కు వ‌చ్చిన స్పంద‌న చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఏదేమైనా అన‌సూయ బికినీ వేసినా కూడా ఫొటోలు, వీడియోలు అంతగా వైరల్ కాలేదు. దీంతో అనసూయకు ఆ వైట్‌బికినీ పెద్దగాక‌లిసి రాలేదనే కామెంట్లు కూడా ప‌డుతున్నాయి.