రోజు రోజుకి దాని సైజ్ పెంచేస్తున్న హనీరోజ్… ఇలా అయితే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే..!!

బాలయ్య హీరోయిన్ హనీ రోజ్ తెలియని వారు ఎవరు ఉండరు. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య భార్యగా నటించిన హనీ రోజ్ తెలుగులోనూ ఆలయం, ఈ వర్షం సాక్షిగా సినిమాలలో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ ఇన్నేళ్ల‌కు బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

Veera Simha Reddy - Maa Bava Manobhavalu Video | NBK, Honey Rose,Chandrika  Ravi | Thaman S - YouTube

హ‌నీ తెలుగులోనే కాక కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో మెప్పించింది. హ‌నీ తెలుగు, తమిళ్ కన్నా మలయాళ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోతతో కుర్రాళ్ళ‌కు కనువిందు చేయడంలో ముందుంటుంది. ఇదేవిధంగా ఇటీవల ఆమె రెడ్ శారీలో హాట్ స్టిల్స్ ఇచ్చుకుంటూ కెమెరా ముందు మెరిసింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

ఈ ఫోటోలో తన అందాలను చూపించడంలో హ‌నీ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి. హ‌నీ తన బాడీ ఫిజిక్ కనిపించేలా ఇచ్చిన ఫొజ్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు రోజురోజుకీ దాని సైజ్ పెంచేస్తున్నావ్ హనీ అంటూ.. మరి కొంతమంది కుర్రాళ్ళు ఇలా అయితే మేము తట్టుకోవడం కష్టమే అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు.