స్కిన్ షో చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్

సాధారణంగా హీరోయిన్స్ కాలం గడిచేకొద్దీ తమ అందాన్ని మరియు శరీర ఆకృతిని కోల్పోతారు.చాలామంది వారి వయస్సు కేవలం ఒక నెంబర్ అని చెబుతారు, కానీ వారు ఎక్కువ కాలం పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయడానికి చాలా నిబద్ధత, కృషి మరియు శరీరంపై ప్రేమ ఎంతో అవసరంతో పటు చాలా కష్టబడుతుంటారు . అలా ఉన్న కొందరు మాత్రమే ఎప్పుడు దేవదూతల వలె కనబడుతుంటారు .. అలాంటి ఒక అందమైన నటి లక్ష్మీ రాయ్, ఆమె సినీ ప్రేమలకు పెద్ద పరిచయం అవసరం లేదు.

తాజాగా ఆమె స్లీవ్స్ లేకుండా పొడవాటి ఆకుపచ్చ రంగు డిజైనర్ దుస్తులను ధరించి పోజులిచ్చింది. ఆమె సన్నటి శరీరం అన్నింటికంటే హైలైట్ ఫీచర్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

మరోవైపు లక్ష్మీరాయ్ చేతిలో తగినంత ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఆమె ఝాన్సీ IPS, ఆనంద భైరవి, గ్యాంగ్‌స్టర్ 2 మరియు మాన్‌స్టర్ విడుదలల కోసం సిద్ధంగా ఉన్నాయి .

Tags: laxmi raai, laxmi raai hot pics, telugu heroins, tollywood news