“ఇండస్ట్రీలో అడుగు కూడా పెట్టలేవ్ రా”..ఆది పినిశెట్టి కి వార్నింగ్ ఇచ్చిన తెలుగు హీరో.. !!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వచ్చిన స్టార్ హీరో లాగా మారలేకపోయారు . ఆలిస్టులోకే వస్తాడు యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న ఆది పినిశెట్టి. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టిహీరోగా పలు సినిమాలో నటించాడు . బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి మంచి కథ ఉన్న.. కంటెంట్ ఉన్న సినిమాలలో నటించి మంచి హీరోగాను తన పేరును పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే ఎందుకో తెలియదు కానీ ..ఆది పినిశెట్టి పేరుకి తెలుగులో స్టార్ హీరో స్టేటస్ దక్కలేకపోయింది.

Aadhi Pinisetty's parents reaction to the Death Scene

ఈ క్రమంలోని ఆది పినిశెట్టి క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్పట్లోనే ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు అన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి ఆ తర్వాత కాలంలో వరుసగా విలన్ రోల్స్ లో నటిస్తూ వచ్చాడు . ఈ క్రమంలోనే పరిస్థితి అర్థం చేసుకున్న బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్ .. ఆది పినిశెట్టి కి వార్నింగ్ ఇచ్చారట. ” నీలో హీరో కు ఉండాల్సిన అన్ని స్కిల్స్ ఉన్నాయి . మరెందుకు విలన్ గా మూవ్ అవుతున్నావు ..మంచి కథలొస్తున్నప్పుడు ఎందుకు విలన్ రోల్స్.. చేస్తున్నావు . అలాగే విలన్ రోల్స్ కంటిన్యూ చేస్తే తెలుగు ఇండస్ట్రీలో నీకు హీరోగా అవకాశాలు ఇవ్వరు.. ఇక్కడ అడుగు కూడా పెట్టలేవు” అంటూ వార్నింగ్ ఇచ్చారట .

Aadhi Plays Ram Charan's Brother In 'Rangasthalam 1985' | Silverscreen India

ఈ క్రమంలోనే ఆది పినిశెట్టి ..రామ్ చరణ్ కు తాను ఎందుకు విలన్ రోల్స్ చేస్తున్నాడో కూడా క్లారిటీ ఇచ్చాడట . “నటుడు నటుడు అంటే కేవలం హీరోనే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలైనా.. విలన్ పాత్రలైనా చేయగలగాలి . నా వరకు నటుడు అంటే అదే అందుకే నేను విలన్ రోల్ గా నటించడానికి ఓకే చెప్తున్నాను . క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్తాను ..ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేది రానిది అంతా ఆ దేవుడు చేతిలో ఉంటాది.. నాకు ఏది నచ్చితే అదే చేస్తాను” అంటూ చాలా కూల్ గా రాంచరణ్ కి ఆన్సర్ ఇచ్చాడట ..ఆది పినిశెట్టి. ప్రజెంట్ తనదైన స్టైల్ లో కోలీవుడ్ టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు ఆది పినిశెట్టి..!!

Tags: adhi pinnisetty, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news