బాలీవుడ్ హాట్ బ్యూటీ Disha Patani గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో వరుస ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతున్న అమ్మడు సినిమాలతో సంబంధం లేకుండా ఫోటో షూట్స్ తో దుమ్ముదులిపేస్తుంది. తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లోఫర్ సినిమా చేసిన దిశా పటాని ఆ ఒక్క సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఇక దిశా పటాని గ్లామర్ ఎటాక్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
తన ఫోటో షూట్స్ తో అదరగొట్టిన దిశా పటాని లేటెస్ట్ గా మరో హాట్ ఫోటో షూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యద సంపదలు అన్ని కనిపించేలా Disha Patani లేటెస్ట్ బ్లాక్ అండ్ బ్లాక్ ఫోటో షూట్ చూసి ఆడియెన్స్ ఇదేమి అరాచకం రా బాబు అనేస్తున్నారు. ఆమె అందాల వలలో క్లీన్ బౌల్డ్ అవని ప్రేక్షకుడు ఉండడని చెప్పొచ్చు.
స్కిన్ షోలో తనని మించి వారు లేరని చెప్పేలా దిశా గ్లామర్ ఎటాక్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. ఇన్నాళ్లు కలిసి తిరిగిన టైగర్ ష్రాఫ్ తో కూడా దూరమైన అమ్మడు ప్రస్తుతం సోలోగా ఎంజాయ్ చేస్తుంది. సినిమాలతో పాటుగా ఫోటో షూట్స్ తో అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. దిశా పటాని లేటెస్ట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.