అల్లు అర్జున్ ఫ‌స్ట్ నైట్ రోజే స్నేహారెడ్డికి చుక్క‌లు చూపించాడా… ఏం చేశాడంటే…!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన అల్లు అర్జున్ వరుస‌ సినిమాలో చేసుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్- స్నేహారెడ్డిని వివాహం చేసుకున్నాడు.. వీరికి ఇద్దరు సంతానం.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి హీరోయిన్ కాక‌పోయినా… హీరోయిన్లను మించిన అందంతో హాట్ హాట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూనే ఉంటుంది.

How Allu Arjun fell in love with Sneha Reddy. On Throwback Thursday - India  Today

అల్లు అర్జున్ -స్నేహ రెడ్డిది ప్రేమ వివాహం. ఇప్పుడు ఈ విషయం పక్కనపడితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్‌గా మారింది. ఆ వార్త ఏంటంటే అల్లు అర్జున్- స్నేహ రెడ్డి ఫస్ట్ నైట్ రోజు ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదట. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ తన శోభనం రోజు తన గదిలోకి వెళ్ళటానికి ఎంతో మొహమాట పడ్డారట.

అంతేనా ఉన్న తన ఫ్రెండ్స్ బంధువులు అందరూ ముందు ఆ గదిలోకి వెళ్ళటానికి సిగ్గుతో నేను వెళ్లలేను అంటూ ఎంతో హడావుడి చేశాడట. అల్లు అర్జున్‌ చేస్తున్న ఈ హడావుడి మొత్తం దగ్గరుండి చూస్తున్న స్నేహారెడ్డి ఈయనేంటి ఇలా ? చేస్తున్నాడంటూ విసుగెత్తి పోయిందట. అల్లు అర్జున్ బిహేవియ‌ర్ తో విసిగి పోయిన స్నేహరెడ్డి నువ్వేంటి వెళ్ళేది నేనే వెళ్తానని మనసులో అనుకునే చకచకా ఫస్ట్ నైట్ రూమ్ లోకి వెళ్లి పోయిందట.

Allu Arjun's Wife Sneha Reddy's Dior Sling Bag Has The Internet Talking

ఆ సమయంలో స్నేహారెడ్డి స్పీడ్ బిహేవియ‌ర్ చూసిన బంధువులు, స్నేహితులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారట.. ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్ గా ఉంది అని మాట్లాడుకున్నారట. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.