‘OTT’ లో గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ని OTT లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

గాడ్ ఫాదర్ నవంబర్ 19, 2022న తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియర్ కానుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఆశించినంత స్పందన లభించలేదు.థియేటర్‌లలో మిస్ అయిన వారు దీనిని నెట్‌ఫ్లిక్స్‌లో చూడటానికి వేచి ఉండవచ్చు.

ఈ పొలిటికల్ డ్రామాలో నయనతార కీలక పాత్ర పోషించింది. పూరీ జగనంద్, సత్యదేవ్, సునీల్ తదితరులు ఈచిత్రంలో కీలక పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌తో రూపొందిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు

Tags: chiranjeevi godfather, godfather, NetFlix GodFather