‘బింబిసార’ 2 డేస్ కలెక్షన్స్ …లాభాల్లో బయ్యర్లు

నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ పరిశ్రమకు అవసరమైన నిజమైన బ్లాక్‌బస్టర్‌గా మారుతుంది. ‘బింబిసార’ 2వ రోజు కూడా 4.5 కోట్ల షేర్ వసూలు చేసింది.ఏ కొలమానం చూసినా ఇది సంచలనమే. ఈ చిత్రం డే 1 కలెక్షన్లలో 70% వసూళ్లు రాబట్టింది.

బింబిసార డే 2

నైజాం – 1.77 కోట్లు
వైజాగ్ – 65 లక్షలు
సీడెడ్ – 95 లక్షలు
కృష్ణ – 25 లక్షలు
గుంటూరు – 32 లక్షలు
నెల్లూరు – 11 లక్షలు
తూర్పు – 27 లక్షలు
వెస్ట్ – 18 లక్షలు

మొత్తం – 4.50 కోట్లు

AP తెలంగాణ 2 రోజుల మొత్తం – 10.8 కోట్లు

ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ – 13 కోట్లు

ఏపీ తెలంగాణ 3వ రోజు లాభాల్లోకి ప్రవేశించనుంది

Tags: bimbisara movie, bimbisara movie collections, Kalyan Ram