జూనియర్ సమంత ట్యాగ్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుని మరింత క్రేజ్ తెచ్చుకున్న భామ అషు రెడ్డి (Ashu Reddy). ఆఫ్టర్ బిగ్ బాస్ అమ్మడి క్రేజ్ డబుల్ అయ్యింది. ఇక అప్పటినుంచి తన ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ సత్తా చాటుతుంది అషు రెడ్డి. కొన్నాళ్లు కొన్ని షోలు చేస్తూ వచ్చిన అమ్మడు ఈమధ్య వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అషు రెడ్డి అలరించింది.
ఇక సోషల్ మీడియాలో Ashu Reddy రచ్చ అంతా ఇంతా కాదు. తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది అషు రెడ్డి. రకరకాల ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అమ్మడు లేటెస్ట్ గా మరో హాట్ పిక్ తో షాక్ ఇచ్చింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ అమ్మడు చేస్తున్న ఈ అందాల విందుకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇంత అందంగా ఉన్న అషు రెడ్డికి సినిమా ఛాన్సులు రావట్లేదా లేక ఆమే కావాలని చేయట్లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈమధ్య సోషల్ మీడియాలో పాపులర్ అయిన ప్రతి ఒక్కరికి సినిమా ఛాన్సులు వస్తున్నాయి. మరి అషు రెడ్డికి కూడా అలాంటి ఛాన్స్ వస్తే బాగుంటుందని అంటున్నారు. అషు రెడ్డిని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.