హాట్ యాంకర్ శ్రీముఖి (Sree Mukhi) ఈమధ్య కొద్దిగా సన్నబడినట్టు అనిపిస్తుంది. తన లుక్ మీద దృష్టి పెట్టిన అమ్మడు ప్రస్తుతం తన స్లిం లుక్ తో సర్ ప్రైజ్ చేస్తుంది. వరుస షోలతో కెరియర్ ఫుల్ స్వింగ్ మీద ఉన్న శ్రీ ముఖి ఓ పక్క షోలు చేస్తూ మరోపక్క ఫోటో షూట్ తో రెచ్చిపోతుంది. ముఖ్యంగా శ్రీ ముఖి లేటెస్ట్ ఫోటో షూట్ అయితే ఎద అందాలు కనిపించేలా అదరగొట్టేసింది. శ్రీ ముఖి ఈ రేంజ్ లో అందాలను గుమ్మరించడం చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు.
పింక్ కలర్ డ్రెస్ లో Sree Mukhi అందాల రచ్చ మాములుగా లేదని చెప్పొచ్చు. పైన కోట్ తీసేసి మరి అందాలను ప్రదర్శిస్తున్న శ్రీ ముఖిని చూసి ఆమె ఫాలోవర్స్ అవాక్కౌతున్నారు. ఈ రేంజ్ లో రెచ్చిపోతే కుర్రాళ్ల పరిస్థితి ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరైన శ్రీముఖి తన మార్క్ టాలెంట్ తో మెప్పితుంది.
యాంకరింగ్ లో తనదంటూ ఒక సెపరేట్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న శ్రీ ముఖి లేటెస్ట్ ఫోటో షూట్ తో మాత్రం కెవ్వు కేక అనిపించేసింది. సిల్వర్ స్క్రీన్ లో చిన్న చిన్న ప్రయత్నాలు చేసిన శ్రీ ముఖి ప్రస్తుతం జీ తెలుగు, స్టార్ మా ఛానెల్స్ తో పాటుగా ఆహాలో కూడా డ్యాన్స్ ఐకాన్ కోసం యాంకరింగ్ చేస్తుంది.