బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ (Amisha Patel) ఈమధ్య గ్లామర్ విషయంలో ఎలాంటి లిమిట్స్ పెట్టుకోలేదు. మాట్లాడితే అమడు తన గ్లామర్ షోతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇన్నాళ్లు తన హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేసిన అమీషా పటేల్ లేటెస్ట్ గా తన బాత్ రూ వీడియోని సైతం షేర్ చేసి షాక్ ఇచ్చింది. బాత్ రూం లో హెడ్ బాత్ తర్వాత హెయిర్ డ్రైయర్ తో ఆమె తలని ఆరబెట్టుకుంటుంది. ఆ వీడియోని షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది అమీషా పటేల్.
బాత్ టవల్ తోనే లోపల అందాలు కనిపించేలా అమ్మడు షేర్ చేసిన వీడియో నిమిషాల్లో వైరల్ గా మారింది. అమీషా అందాల రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు. అప్పట్లో బెడ్ రూం ఫోటోలు సైతం షేర్ చేసి అందరిని ముక్కున వేలేసుకునేలా చేసిన అమ్మడు లేటెస్ట్ గ ఈ బాత్ రూం వీడియోతో కుర్రాళకి పిచ్చెక్కేలా చేస్తుంది.
సినిమా అవకాశాలు ఎలాగు తగ్గిపోవడంతో తన ఫ్యాన్స్ కోసం ఇలా హాట్ హాట్ గా కనిపిస్తుంది అమీషా పటేల్ (Amisha Patel). బాలీవుడ్ లోనే కాదు అమీషా పటేల్ కి తెలుగులో కూడా హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పవన్ తో బద్రి.. మహేష్ తో నాని.. ఎన్.టి.ఆర్ తో నరసింహ నాయుడు సినిమాలు చేశారు.
View this post on Instagram