వేరే హీరోయిన్లను చూస్తే చిరంజీవి ఎందుకు టెంప్ట్ అవ్వడో తెలుసా..? మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!!

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ రావడం సర్వసాధారణం . ఎలాంటి స్టార్ హీరో అయిన హీరోయిన్ అయినా గాసిప్స్ రావాల్సిందే .. అలా వస్తేనే ఆ హీరో స్టార్ గా మారినట్టు.. స్టార్ సెలబ్రిటీస్ గా జనాల్లో పాపులారిటీ దక్కించుకున్నట్లు. అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ఉన్న మెగాస్టార్ చిరంజీవికి జనాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది . అది ఎందుకో అందరికీ తెలిసిందే . అయితే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

Watch Chiranjeevi Movies Online for Free without Download | Chiranjeevi Super Hits, Dubbed Movies, Old Movies online on MX Player

మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు కూడా కొట్టారు . కానీ ఏ హీరోయిన్ చూసినా సరే చిరంజీవి టెంప్ట్ అవ్వలేదు . దానికి మెయిన్ రీసన్ ఆయన మనసులో ఉన్న కమిట్మెంట్ అంటూ తెలుస్తుంది. ఎస్ ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది ఎందుకు ..? ఆయన లక్ష్యం ఏంటి..? అని చిరంజీవికి తెలుసు . ఆ కారణంగానే చిరంజీవి అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోలేదు.

Chiranjeevi - Movies, Biography, News, Age & Photos | BookMyShow

మరీ ముఖ్యంగా పెళ్లి కాకముందు ఎంతోమంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన టెంప్ట్ అవ్వలేదు చిరు. పెళ్లి తర్వాత ఆ ఛాన్స్ చిరంజీవికి ఇవ్వలేదు సురేఖ ..ఆఫ్ కోర్స్ అది వేరే విషయం . కానీ చిరంజీవి పెళ్లి చేసుకోక ముందు ఎంతో మంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేసినా కూడా చిరంజీవి ఎక్కడా తన హద్దులు మీర లేదు . అందుకే చిరంజీవి మెగాస్టార్ గా మారాడు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు . ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయనను రోజురోజుకీ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారే తప్పిస్తే ఎక్కడ తగ్గించట్లేదు..!!

Tags: chiranjivi, film news, filmy updates, intresting news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news