సౌత్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఇప్పుడు తెలుగులో పెద్దగా ఫాం లో లేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా సోషల్ మీడియా ద్వారా హీరోయిన్స్ తమ క్రేజ్ ని పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ కళ్లు జిగేలుమనిపించేలా చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు.. ఒకరిని మించి మరొకరు అనేలా అందాలతో రెచ్చిపోతున్నారు.
లేటెస్ట్ గా రకుల్ తన హాట్ ఫోటో షూట్ తో అలరించింది. అచ్చం బుట్ట బొమ్మ పూజా హెగ్దే ని ఫాలో అవుతూ రకుల్ (Rakul Preet Singh) కూడా తన థైస్ షోస్ తో అలరిస్తుంది. యెల్లో కలర్ డ్రెస్ తో రకుల్ తన అందాలతో ఆడియెన్స్ ని అలరిస్తుంది. అంతేకాదు చెయిర్ మీద అలా వాలిపోతూ థైస్ షోస్ చేస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న ఈ అందాల హంగామాకి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ లోనే కెరియర్ కాస్త బాగుందని భావిస్తున్న అమ్మడు అక్కడ వరుస అవకాశాలు అందుకుంటుంది. థైస్ షో అంటే పూజా హెగ్దేనే ప్రస్థావనలోకి వస్తుంది. ఇక ఇప్పుడు ఆమె రూట్ లోనే రకుల్ కూడా తొడల అందాలతో దుమ్ముదులిపేస్తుంది.