చిత్ర పరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ పైన కనిపించేదంతా రంగులే కానీ లోపలకు వెళ్లి చూస్తే ఎన్నో బాధలు కష్టాలు సుఖాలు ఎన్నో చీకటి కష్టాలు ఉంటాయి. అలానే హీరోయిన్ల విషయానికొస్తే ఇక వీరు స్టార్ హీరోయిన్‌గా మారటానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సినిమాల్లో అవకాశాల కోసం చాలామంది హీరోయిన్లు నానా ఇబ్బందులు పడాలి. చివరికి వారు చేయకూడని పనులు కూడా చేయాల్సి ఉంటుంది.
అలా కొందరు హీరోయిన్‌గా కెరీర్ కోల్పోయాక కూడా లగ్జరీస్ డబ్బుల కోసం, రిచ్ గా ఉండాలని ఉద్దేశంతో తప్పుడు దారిలో నడుస్తూ ఉంటారు. అలా నడిచిన కొందరు హీరోయిన్ల బొగతాలు బయటికి రాగా. మిగిలిన హీరోయిన్లవి అలాగే చీకట్లో ఉండిపోయాయి. ఇక ఇప్పుడు అలానే కొందరు హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక ఆ తప్పు చేస్తూ అడ్డంగా బుక్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా ఆ పని చేస్తూ అడ్డంగా దొరుకుపై వార్తల్లో నిలిచిన హీరోయిన్లు ఎవరు ఒకసారి చూద్దాం.
గుంటూరు కారంకు తప్పని లీకులు బెడద… శ్రీలీల – మహేష్ ఫొటో లిక్ ( ఫొటోలు)
యమున: ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగు వెలిగిన యమున ఆ తర్వాత సీరియల్స్ లో కూడా నటించి అదే స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బెంగళూరులో ఓ హోటల్ లో ఆ తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయిందన్న వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో తనను కావాలనే ఇరికించారని ఎవరో ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించారని.. ఈ వార్తలు కారణంగా నేను డిప్రెషన్ కి వెళ్లడంతో పాటు ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నానని యమున ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
‘ దేవర ‘ కు ఎన్టీఆర్ పెట్టిన కండిషన్ దెబ్బతో కొరటాల మైండ్ సెట్ మారిందిగా…!
సుకన్య: 90వ దశకంలో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగులో పెద్దరికం సినిమాతో బాగా పాపులర్ అయిన సుకన్య. ప్రస్తుత కాలంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాతో మహేష్ కు తల్లిగా నటించింది. అయితే ఈమె కూడా చెన్నైలో ఓ బడా వ్యాపారవేత్తతో ఆ తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయిందన్న వార్తలు కూడా వచ్చాయి. దీనిపై సుకన్య ఇప్పటికీ నోరు విప్పలేదు. ఇందులో ఎంతవరకు నిజమందో మాత్రం ఆమెకే తెలియాలి.
వినీత: వెంకటేష్ హీరోగా వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన వినీత ఆ సినిమాలో తను నటనతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అవకాశాలు తగ్గటంతో చెన్నై సమీపంలో ఆ గృహం నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆదే సమయంలో ఈమె ఉన్న గదిలో ఆ తప్పు కోసం వాడే వస్తువులు కూడా విపరీతంగా లభించాయని అంటారు.
నీ కూతుర్ని లేపుకుపోతా అంటూ కాలేజ్ డేస్‌లో బన్నీ వార్నింగ్ ఎవరికో తెలుసా…!
కిన్నెర: 2000వ దశకంలో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాల్లో నటించిన కిన్నారా సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో అదే సమయంలో ఓ మీడియా ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయింది ఈమె.. చదువుకున్న యువతలను ప్రలోభ పెట్టి వారికి చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తాను అంటూ బడా బడ నిర్మాతల దగ్గరకు పంపించేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అగ్ర నిర్మాతలకు అమ్మాయిలను చూపించి డబ్బులు సంపాదించేదట. ఆ సమయంలో ఎంతోమంది బిజినెస్ మాన్ లు కూడా ఈమెకు కస్టమర్లు గా ఉండే వారిని అంటారు.
భోళా శంకర్ టీజర్… రాడ్ రంబోలా అంటే ఇదే ( వీడియో )
భువనేశ్వరి: చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వ్యాంప్ పాత్రలో నటించి పాపులర్ అయిన భువనేశ్వరి. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఆ తర్వాత ఆ గృహం నడిపిందన్న టాక్ కూడా ఉంది. 2009లో ఈమె ఆ తప్పు చేస్తూ అరెస్టయినా కొందరు బడా బడా వ్యక్తుల సపోర్టుతో ఈమె తప్పించుకుందని అంటారు. తర్వాత మళ్ళీ ఇదే కేసులో ఈమె అరెస్ట్ అయ్యి కోర్టులు చుట్టూ తిరుగుతుంది.
తండ్రి, కొడుకులుగా పవన్ – అమితాబ్… బాక్సాఫీస్ షేకింగ్ కాంబినేషన్ అంటే ఇది…!
రచన: తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బెంగాలీ బ్యూటీ రచన స్టార్ హీరోయిన్‌గా మారాక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మద్యం, డ్రగ్స్ తీసుకుంటూ తన కెరీర్‌ను చేతులారా నాశనం చేసుకుంది. అదే సమయంలో అవకాశాలు తగ్గిపోవడంతో ఈమె కూడా ఆ తప్పు చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. వివాహం అయ్యాక ఆమె కెరీర్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది.
‘ ఆదిపురుష్ ‘ వివాదం వేళ … ఎన్టీఆర్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశంసలు ( వీడియో )
శ్వేతాబసు ప్రసాద్: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన కొత్త బంగారులోకం సినిమాలో హీరోయిన్‌గా పరిచయమైనన ముద్దుగుమ్మ శ్వేతాబసు ప్రసాద్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాతే ఎన్నో దురాలవాటులతో కెరీర్‌ను నాశనం చేసుకుంది. అదే సమయంలో ఈమె కూడా ఆ తప్పు చేస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఆ తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయి జైల్లో కూడా ఉంది. వీరితోపాటు సైరా బాను, జ్యోతి, జయలక్ష్మి వంటి ఎందరో హీరోయిన్లు ఇలా ఈ కేసుల్లో ఇరుక్కున్నారు. వీరే కాకుండా బయటకు రాని ఎందరో నటి మనులు ఇలా ఆ తప్పు చేస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.