నాని నిజంగానే ఆ హాట్ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడా… ఎలా వాడుకున్నాడంటే…!

నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్న‌ మొన్నటి వరకు మిడిల్ రేంజ్ హీరోగా ఉన్న నాని.. తాను నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో వరుస విజయాలతో స్టార్ డం కొట్టేశాడు. కొంతకాలంగా నేచురల్ స్టార్ నాని గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.

Telugu actress Sri Reddy alleges Nani threatened to leave Bigg Boss if she was part of it

నాని ఒక హాట్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ గ‌తంలో వార్తలు వినిపించాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్ ? అనుకుంటున్నారా ఎవరో కాదు హాట్ హీరోయిన్ శ్రీ రెడ్డి. ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోల‌పై ఆరోపణలు చేస్తూ తనపై జరిగిన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను మొత్తం బ‌య‌ట పెట్టేసింది శ్రీరెడ్డి.

ఆమె చేసిన‌ ఆరోపణలు ఇండస్ట్రీ ప్రముఖులు చాలామంది ఖండిస్తూ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. నాచురల్ స్టార్ నాని కూడా తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని మోసం చేశాడని.. తనను శారీరకంగా వాడుకొని సినిమా ఛాన్స్ ఇవ్వకుండా వదిలేసాడని గతంలో నానిపై ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. ఇక అసలు విషయానికి వస్తే శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోకి వచ్చి ఒకటి రెండు సినిమాల్లో నటించినా ఆమెకు ఎలాంటి గుర్తింపు రాలేదు.

Nani's wife Anjana slams Sri Reddy for attacking her husband

ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో.. ఆమె ఎలాగైనా ఫేమస్ కావాల‌నే ఉద్దేశంతో బిగ్‌బాస్‌కు వెళ్తే పాపుల‌ర్ అయ్యి అవ‌కాశాలు వ‌స్తాయ‌ని ఆశ‌ప‌డింద‌ట‌. అదే టైంలో నాని బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్నాడు. అవకాశం కోసం నానిని వెళ్లి అడగగా నాని నీకు అవకాశం ఇవ్వాలంటే నాతో శారీరకంగా ఉండాలంటూ కండిషన్ పెట్టడని.. తర్వాత త‌న‌ను వాడుకుని వదిలేసి… బిగ్‌బాస్ లో ఎలాంటి అవకాశం ఇప్పించలేదని శ్రీరెడ్డి సంచ‌ల‌న‌ ఆరోపణలు చేసింది.

అలాగే నాని త‌న‌ను డాగీ స్టైల్లో ట్రై చేశాడ‌ని కూడా చెప్పేసింది. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ మాయమాటలు చెప్పి నాతో పడుకోలేదని తన తల్లిదండ్రులపై ఒట్టేసి చెప్పమనండి అంటూ నానిని ప్ర‌శ్నించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నాని ఫాన్స్ మాత్రం శ్రీరెడ్డిని తిట్టిపోశారు. నాని భార్య సంజ‌న కూడా శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేసింది. అప్ప‌ట్లో ఈ ఇష్యూ ఇండ‌స్ట్రీలో పెద్ద దుమారం రేపింది.