2024 ఎలక్షన్స్ టార్గెట్ గా “యాత్ర 2 ” వచ్చేస్తుంది !

ఆంధ్రప్రదేశ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ విడుదల అయింది .లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే యాత్ర 2 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందే థియేటర్లలోకి రానుంది అనే న్యూస్ వైరల్ అవుతుంది .

ఈ చిత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణాన్ని కవర్ చేస్తుంది మరియు ఇందులో దక్షిణ భారత అగ్ర నటుడు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

చిత్రీకరణ 2023లో సగంలో ప్రారంభమవుతుందని మరియు 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మొదటి భాగానికి దర్శకత్వం వహించిన మహి వి రాఘవ్ దర్శకత్వం వహించనున్నారు.

Tags: andhra pradesh., directed Mahi V Raghav, mammootty, tollywood news, yatra 2 movie, YS Jagan, ys rajasekhara reddy, ysrcp