” విక్రాంత్ రోనా ” ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ జోన్‌ లో ఉందా లేదా..

సుదీప్ హీరోగా తెరకెక్కిన విక్రాంత్ రోణ చాలా మందిని ఆకట్టుకున్న చిత్రం. స్లోగా మొదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంత మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా మొదటి వీకెండ్ రన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 2.7 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది.

రవితేజ రామారావు ఆన్ డ్యూటీ బాక్సాఫీస్ వద్ద మునిగిపోవడంతో, విక్రాంత్ రోణ మాత్రం ప్రేక్షకులలో మంచి ఆదరణ సంపాదించింది మరియు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ జోన్‌లో ఉంది.

Tags: kicha sudeep, sandelwood, vikranth rona