షాక్‌.. స‌మంత డ్ర‌…* కూడా తీసుకుంటుందా… వీడియోతో దొరికిపోయిందిగా.. ( వీడియో)

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులారిటీ హీరోయిన్ల‌లో హీరోయిన్ సమంత ఒక‌రు. ఈమె ఈ మధ్యనే ఆరోగ్య సమస్యతో బాధపడుతు కాస్త కోలుకుంది అనే లోపల మళ్లీ ఆమెను ఆరోగ్య సమస్య వెంటాడుతోంది. అంతేకాకుండా ఇటీవ‌ల కాలంలో తాను ఒప్పుకున్న సినిమాలన్నింటిని పూర్తి చేయ‌డ‌మో లేదా అడ్వాన్స్ వెనక్కి తిరిగి ఇవ్వ‌డ‌మో చేసేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె అనారోగ్య స‌మ‌స్య‌కు చికిత్స చేయించుకునేందుకు విదేశాల‌కు కూడా వెళ్లింది.

అందుకే సినిమాల‌కు యేడాది పాటు గ్యాప్ తీసుకోనున్న‌ట్టు ఇప్ప‌టికే క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఇదిలా ఉంటే స‌మంత‌పై తాజాగా మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమె పెద్ద డ్ర‌… స్ట్ అట‌. డ్ర‌..* బాగా వాడుతుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల పాపుల‌ర్ కాంట్ర‌వ‌ర్సి క్రిటిక్‌గా మారిన ఉమైర్ సంధు స‌మంత డ్ర‌… తీసుకుంటోందంటూ కామెంట్స్ చేశాడు.

ఇందులో వాస్త‌వం ఎంత ? ఉందో తెలియ‌దు కాని.. ఆమె డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డేందుకు డ్ర‌గ్స్ తీసుకుంటోంద‌ని.. ఆమె కేరో వ్యాన్ నుంచి బ‌య‌టకు వ‌చ్చిన‌ప్పుడు ఆమె ఫేస్ చూస్తే డ్ర‌..* తీసుకున్న వారిలాగానే క‌నిపిస్తోందంటూ ఓ వీడియో పెట్టి మ‌రీ కామెంట్ చేశాడు. ఈ వీడియోలో ఆమె కాస్త ఎక్స్‌పో… చేస్తూ స్మైల్ ఇస్తూ కారు ఎక్కుతోంది.

ప‌క్క‌నే ఉన్న మీడియా వాళ్లు సామ్ మేడ‌మ్ స్టిల్ ఇవ్వ‌మ‌ని వేడుకుంటున్నారు. స‌మంత స్మైల్ ఇస్తూ కారు లోప‌ల‌కు వెళ్లి.. మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన ఉమైర్ ఆమె డ్ర‌..* తీసుకున్న‌ట్టుగా ఉంద‌ని క్యాప్ష‌న్ పెట్టారు. ఏదేమైనా ఉమైర్ తీరును ప‌లువురు నెటిజన్లు త‌ప్పు ప‌డుతున్నారు. అత‌డు పాపులారిటీ కోసం ఇష్టం వ‌చ్చిన‌ట్టు సెల‌బ్రిలీల జీవితాల‌తో ఆడుకుంటున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.