టాలీవుడ్‌లో ఫుల్లుగా మందుకొట్టి ర‌చ్చ చేసే స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

ఒకప్పుడు అమ్మాయిలు మందు తాగడం అంటే ఎంతో పెద్ద తప్పులా చూసేవారు. ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా యుగంలో అమ్మాయిలు కూడా అబ్బాయిలను మించి మందు కొడుతూ పబ్బులు, బార్లు చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కొన్ని పబ్బులు అయితే ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే పార్టీలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇక మరి ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉండే హీరోయిన్లు, ఇతర నటిమణులు కూడా పబ్బుల్లో తెగ ఎంజాయ్ చేస్తూ తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

అంతేకాకుండా కొన్నిసార్లు హీరోయిన్లు ఫుల్‌గా మద్యం తాగి పోలీసులకు దొరుకుపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక ఇప్పుడు అలా పలువురు స్టార్ హీరోయిన్ లో మందు తాగి ఫుల్ గా ఎంజాయ్ చేసే హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా లోక నాయకుడు కమలహాసన్‌ కూతురు శృతిహాసన్ ఈ లిస్టులో ముందు వరుసలో ఉంటుంది. శృతిహాసన్ షూటింగ్లో లేకపోతే బెంగళూరులోని పబ్బుల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటుందని టాక్ కూడా ఉంది.

అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ నైట్ హ్యాంగ్ ఓవర్ ఎక్కువగా ఉంటే మాత్రం షూటింగ్‌ల‌కు మధ్యాహ్నం వరకు రాదట. ఈ రీసెంట్ టైమ్స్ లో కూడా శృతిహాసన్ మందు తాగి రచ్చ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ గా మారాయి. మరో సీనియర్ హీరోయిన్ ఊర్వ‌శి కూడా మద్యం బాగా సేవిస్తుందట. ఇక ఈమె అటెండ్ అయ్యే పబ్లిక్ ఫంక్షన్లకు సైతం మందేసి వెళ్తుందని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ కూడా ఉంది. గతంలో ఊర్వశి మందు తాగి పోలీసులకు దొరికి గొడవ చేసిన‌ వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

అంతే కాకుండా తమిళంలో ఈమె చేసే ఓ షోకు మందు తాగి వెళ్లి రచ్చ చేసిందట. ఇలా ఈమె ఇప్పటికీ మందు తాగుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇక తెలుగునాట స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన త్రిష కూడా ఫుల్లుగా మ‌ద్యం తాగి పోలీసుల‌కు దొరికిందంట‌. అప్ప‌ట్లో గోవాలో ఓ స్టార్ హీరోతో క‌లిసి తాగి దొరికింది కూడా…ఇక టాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్న హీరోయిన్ హ‌న్సిక కూడా దేశ‌ముదురేన‌ట‌.

కొన్ని తాగిన‌ట్టు న‌టించే స‌న్నివేశాల‌కు నిజంగానే తాగివ‌చ్చి ర‌చ్చ చేసేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి. ఇక ఇలియానా కూడా ఓపెన్‌గానే తాగుతుంద‌ట‌. ఇక వీరే కాకుండా ఎంద‌రో హీరోయిన్లు ఇలా మందు తాగీ ర‌చ్చ చేస్తుంటార‌న్న టాక్ ఉంది.