ర‌మ్య‌కృష్ణతో బికినీ వేయించేందుకు రాఘ‌వేంద్ర‌రావు వేసిన మంత్రం ఇదే… ఆ ఒక్క మాట‌తో మొత్తం చూపించేసిందా..!

టాలీవుడ్ లో ఎంతోమంది హాట్ హీరోయిన్లు ఉన్న నిన్నటి తరం హీరోయిన్ల అందం ముందు ఇప్పటి తరం హీరోయిన్లు ఎవరు కూడా సరితూగలేరు. ఇప్పటి తరం హీరోయిన్లు కేవలం అందాల ప్రదర్శన.. అంగాంగ ప్రదర్శన మాత్రమే చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఉన్నది అంత గ్లామర్ ప్రపంచం.. నటనతో పనిలేదు. కానీ అప్పటి తరం హీరోయిన్లు నటనను మాత్రమే నమ్ముకున్నారు. అప్పట్లో టాలెంట్ ఉంటేనే స్టార్ హీరోయిన్లుగా కొనసాగారు. టాలెంట్ లేకుండా కేవలం అందచందాలు నమ్ముకున్న హీరోయిన్ల అనుకున్నంతగా ముందుకు సాగలేదు.

Ramya Krishna: బికినీలో రమ్యకృష్ణ.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్.. liger actress Ramya Krishna old swimsuit pics goes viral– News18 Telugu

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటిపోయినాన కూడా ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఒకరు. ఆమె వయసు ఇప్పుడు ఐదున్నర పదులకు చేరువులో ఉంది. అంటే మరో ఒకటి రెండు సంవత్సరాలు పూర్తయితే రమ్యకృష్ణ వయసు 55 అవుతుంది. ఈ వయసులోనూ రమ్యకృష్ణ చెక్కుచెదరని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఇప్పుడున్న కుర్ర‌ హీరోలకు అమ్మగా… అత్తగా అద్భుతమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది.

కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ తో పాటు నెగటివ్ రోల్స్ లో కూడా రమ్యకృష్ణ నటించి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. రజినీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ సినిమాలో నీలాంబరి అనే నెగటివ్ పాత్రలో రమ్య చేసిన నటన ఇప్పటికీ అందరికళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. అసలు లేడీస్ విలన్ రోల్స్ చేయాలి అంటే ఇలాగే ఉంటుంది అనేంత గొప్పగా నీలాంబరి పాత్రతో ఆమె ట్రెండ్ సెట్ చేసింది.

Happy Birthday K Raghavendra Rao: 5 films of the director that showcase how he succeeded in widely diverse genres | The Times of India

ఇక అమ్మవారి పాత్రలకు కూడా రమ్యకృష్ణ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎలా లేడీ విలన్ గాను… అమ్మవారి పాత్రలోనూ గ్లామర్ రోల్స్ లోను… నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనూ ఏ హీరోయిన్ కూడా రమ్యకృష్ణలా సెట్ కాలేదు. ఇక గ్లామర్ షో చేయడంలో కూడా రమ్యకృను అప్పటి తరం హీరోయిన్లలో ఎవ్వరు బీట్ చేయలేకపోయారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు.

ర‌మ్య‌కృష్ణ అప్పట్లో కొన్ని సినిమాల్లో బికినీ రోల్స్ వేసింది. ముఖ్యంగా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ఆమెతో రెండు, మూడు సినిమాల్లో బికినీ షో చేయించాడు. ర‌మ్య‌ను బికినీలో ఉన్న స్టిల్స్ ఇప్పుడు చూస్తుంటే ఇప్ప‌టి త‌రం హీరోయిన్లు కూడా ఆమె ముందు సాటిరానంత ఫిజిక్‌తో ఉంది. రాఘ‌వేంద్ర‌రావు ఆమెను బ‌తిమిలాడి, బుజ్జ‌గించి ఈ గ్లామ‌ర్ రోల్స్ చేస్తే నీ కెరీర్ బాగుంటుంద‌ని చెప్పి మ‌రీ ఆమెతో ప‌లుమార్లు బికినీ వేయించార‌ట‌. ఇందుకోసం ఆయ‌న ర‌మ్య‌ను కాకా ప‌ట్టి మ‌రీ బ‌తిమిలాడుకునేవార‌ట‌.