రాజమౌళి,మహేష్ సినిమాలో తమిళ్ హీరో !

రాజమౌళి సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది.సోషల్ మీడియాలో జరుగుతున్న క్రేజీ గాసిప్ ప్రకారం, ఈ సినిమాలో కీలక పాత్ర కోసం తమిళ్ హీరో కార్తీని ఎంపిక చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు మరియు అదే విషయాన్ని స్టార్ హీరోతో చర్చించాడు అనే టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది .

ఈ వార్త ఊహాగానాలే అయినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త నిజమైతే దక్షిణాదిలో కార్తీ మరో సంచలన నటుడు కావడం ఖాయం.మరి ఈ వార్తలో నిజమో ఎంత ఉందొ మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది .

Tags: kollywood news, MaheshBabu, SS Rajamouli, tamil hero karthi, tollywood news