పేరుకు నీతులు చెప్పే స్టార్ హీరో… క‌న్నుప‌డిందంటే కోరిక తీర్చాల్సిందే..!

టాలీవుడ్ లో ఆయన ఒక స్టార్ హీరో. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీతి కబుర్లు చెప్పటంలో అందె వేసిన చేయి. తాను సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోనని ఓవైపు చెపుతూనే..సెల్ఫ్‌ డబ్బాలు కొట్టుకోవటంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో ఆయనకు ఎవరూ స‌రిలేరు.. సరిపోటి కానేకారు. కెరీర్ ప్రారంభంలో విలన్ వేషాలు వేసి ఆ తర్వాత హీరోగా ఎదిగి నిర్మాతగాను రాణించారు.

Tollywood

రోజుకో పార్టీ పూటకో కండువా ? అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. అసలు ఆ హీరో ఫ్యామిలీ అంటేనే టాలీవుడ్ లో చాలామంది వ్యతిరేకిస్తారు. క్రమశిక్షణ.. క్రమశిక్షణ అంటూ డబ్బాలు కొట్టుకోవటం తప్ప.. ఆయన క్రమశిక్షణ వాళ్ళ ఇంట్లోనే పాటించని పరిస్థితి. అయితే సదరు హీరో గారు కాస్త ఫామ్‌లో ఉండంగా ఏ హీరోయిన్ పై అయినా కన్ను వేశారంటే.. కోరిక తీర్చే వరకు వదిలిపెట్టే వారే కాదట.

పైగా వయసులో తనకంటే చిన్న వయసులో ఉన్న హీరోయిన్లతోనూ ఆయన రొమాన్స్ చేశారు. ఆయన సినిమాలలో ఛాన్స్ ఇవ్వాలంటే ఆయన మనసుకు నచ్చిన హీరోయిన్ అయితే కచ్చితంగా పడక సుఖం పంచుకోవాల్సిందే అట. ఆ హీరో గారి కోరిక తీర్చాల్సిందే.. లేకపోతే సినిమా షూటింగ్లో ఆమెకు చుక్కలు చూపించేసేవారట. రెండు మూడు సందర్భాలలో హీరోయిన్లపై ఆ హీరో చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

பஸ் டிக்கெட் 10 ரூபாய்.. 3 ரூபாய்தான் கையில் இருக்கு.. 7 ரூபா கொடுங்க  போதும்.. வியக்க வைத்த நபர்! | man returns rs 40,000 near pune - Tamil  Oneindia

అయితే అప్పట్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ? కూడా నోరెత్తే పరిస్థితులు లేవు. అందుకే ఆ హీరో ఏం చెప్పినా నడిచిపోయింది. అలా ఆ సీనియర్ హీరోలో కనపడని కామాంధుడు దాగి ఉన్నాడని చాలామంది చెబుతూ ఉంటారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news