నా భార్య ప‌క్కెక్కాక మ‌ర‌ద‌లితోనే అన్నీ… స్టార్ హీరోయిన్ మొగుడు కామెంట్స్‌..!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న హీరోయిన్. సాహస వీరుడు సాగర కన్య సినిమాతో ఆమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత బాలకృష్ణతో భ‌లేవాడివి బాసు సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పాక‌ ప్రముఖ వ్యాపారవేత్త రాజకుంద్రాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే రాజ్ కుంద్రా ఒక షోలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో రాజ్‌కుంద్రా తన భార్య శిల్పాశెట్టి .. మరదలు ష‌మిత శెట్టితో కలిసి ఆ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా రాజ్‌ మాట్లాడుతూ శిల్పా శెట్టిని చేసుకోవడం తనకు చాలా కలిసి వచ్చిందని.. పెళ్లయిన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేదని.. ఆమెకు పార్టీలు ఎంత మాత్రం నచ్చేవి కాదని చెప్పాడు.

రాత్రి 9 అవ్వగానే శిల్ఫా నిద్రపోయేది.. ఆ టైంలో ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలని అనిపిస్తే ఆమె చెల్లెలు ష‌మిత‌ని పిలిచేవాడిని అని ఆమె నో చెప్పకుండా తోడు వచ్చేది.. ఆమెకు త్వరగా పెళ్లి కాకుండా ఉంటే బాగున్ను… ఎప్పుడైనా బయటికి వెళ్లాలంటే నా మైండ్ లోకి ముందుగా ష‌మిత‌ పేరే వస్తుంద‌న్నాడు.

అదే ఇంట్లో ఉండాలి.. పుస్తకాలతో కాలక్షేపం చేయాలనుకున్నప్పుడు శిల్ప నా మదిలో మెదులుతుందని రాజ్‌ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.