సౌత్ బ్లాక్‌బస్టర్ కనడ చిత్రం, ‘కాంతర’ ను దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అతి త్వరలో వీక్షించనున్నారు.తాజా న్యూస్ ప్రకారం నవంబర్ 14వ తేదీన ప్రత్యేక స్క్రీనింగ్‌లో ప్రధాని మోదీ ‘కాంతర’ ను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
సినిమాలో నటించిన రిషబ్ శెట్టితో కలిసి మోడీ ఈ చిత్రాన్ని చూస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘కాంతర’ కి ఇది పెద్ద బూస్ట్‌గా మారింది అని చెప్పొచ్చు.’కాంతర’ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.