బాలయ్య రూలర్ ‘పడతాడు తాడు’ ఫుల్ వీడియో సాంగ్

టాలీవుడ్ అగ్ర హీరోలో ఒకరైన నందమూరి బాలకృష్ణ యొక్క తాజా చిత్రం రూలర్. క్రిస్టమస్ కానుకగా వచ్చింది .జై సింహా కాంబోలో బాల‌య్య – కేఎస్‌. ర‌వికుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేఖ్యపోయింది .బయ్యర్లు కూడా నష్టాలు చవిచూశారు .అలాగే ఆడియో హక్కులని ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది . ఈ రోజు ‘పడతాడు తాడు’ ఫుల్ వీడియో సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేసారు .

Tags: Chirantann Bhatt, Nandamuri Balakrishna, Padthadu Thaadu Full Video Song, Ruler Songs