బ్యాక్ చూపిస్తూ రెచ్చిపోయిన నిహారిక.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అందాలు చూసి తీరాల్సిందే..!

ఈ ఫోటో షూట్ విడాకులపై నిహారిక ఇచ్చిన మరొక హింట్ అంటున్నారు. చాలా కాలంగా విడాకులైన సెలబ్రిటీ లేడీస్ తమ భర్తలను రెచ్చగొట్టేలా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఫారిన్ లో మొదలైన ఈ ట్రెండ్ ఇండియాకు పాకింది. నాగ చైతన్యతో విడిపోయిన సమంత సైతం ఈ తరహా ఫోటో షూట్ చేసింది.

నిహారిక ఇప్పుడు చేసింది అదే..! నా లాంటి ఓ ఏంజెల్ ని కోల్పోయావు అని చెప్పేందుకు సెలెబ్రిటీలు పోస్ట్ డివోర్స్ ఫోటో షూట్స్ చేస్తుంటారు. నిహారిక ఫోటో షూట్ అలాంటిదే కావచ్చని ఓ అంచనా. రీసెంట్ గానే డెడ్ పిక్సెల్స్ వెబ్‌సీరిస్ ద్వారా మరోసారి తన నటనను జనాల ముందుకు వ‌చ్చిన నిహారిక.. దీంతో కూడా మ‌రో డిజాస్టర్ త‌న ఖాతాలో వేసుకుంది. ఈ సిరిస్ పెద్దగా హిట్ అవ్వలేదు.

Actress Niharika Konidela Glamorous images | Actress Niharika Konidela Glamorous Images - Actressniharika, Teluguactress, Telugu Niharika

ఈ క్రమంలోనే నిహారిక పలు వెబ్‌సిరీస్‌లు, సినిమాలను నిర్మించడానికి ముందుకు వస్తుంది. సొంతంగా ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది. సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించే నిహారిక బయట మాత్రం హాట్ హాట్ గా దర్శనమిస్తుంది. ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోషూట్‌ల‌తో సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది నిహారిక.

Niharika Konidela:మరోసారి అలా రెచ్చిపోయిన నిహారిక .. పెళ్లైన తగ్గని మెగా డాటర్ దూకుడు.. | Niharika Konidela Latest Hot Photos Goes Viral On Social Media– News18 Telugu

ఇప్పుడు తాజాగా నిహారిక తన బ్యాక్ అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అంతేకాకుండా నాతో ఎవరికీ సంబంధం లేదు అన్నట్టుగా హాట్ హాట్ సెక్సీ లుక్స్ తో యువత మతులు పోగొడుతుంది. తన బ్యాక్ టాటూ చూపిస్తూ వయ్యారాలు వలకబోస్తుంది. ప్రస్తుతం నిహారిక ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండీగా మారాయి. ఆమె బ్యాక్ అందాల త‌నివి చూసి తీరాల్సిందే అన్న‌ట్టుగా ఉన్నాయి.