మహేష్ బాబు తో శివ కార్తికేయన్ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్

శాంతి టాకీస్ పతాకంపై కోలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ శివ కార్తికేయన్ తో అరుణ్ విశ్వ నిర్మిస్తున్న మావీరన్ కొత్త సినిమాను ఎనౌన్స్ చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో శివ కార్తికేయన్ కొత్త సినిమా టైటిల్ మరియు అనౌన్స్‌మెంట్ టీజర్‌ను ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

మావీరన్/ మహావీరుడు అనే టైటిల్‌తో విడుదలైన ఈ సినిమా ప్రకటన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. శివ కార్తికేయన్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ చేయనున్నాడని టీజర్‌తో కన్ఫర్మ్ అయింది. మడోన్ అశ్విన్ ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు.ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందించారు.మహావీరుడు రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Happy to unveil the title of @Siva_Kartikeyan's #Maaveeran! Best wishes to the entire team!https://t.co/oU2aWLt0mE#Mahaveerudu @madonneashwin @ShanthiTalkies @iamarunviswa @bharathsankar12 @vidhu_ayyanna @philoedit
— Mahesh Babu (@urstrulyMahesh) July 15, 2022

Tags: kollywood news, MaheshBabu, sivakartikeyan, sivakartikeyan maaveeran movie, telugu news