నీ బాయ్‌ఫ్రెండ్‌ది అంత పెద్ద‌దా… నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు అవునంటూ శృతీహాస‌న్ బోల్డ్ ఆన్స‌ర్‌..!

కమలహాసన్ నట వారసరాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శృతిహాసన్. నటనా పరంగానే కాక డ్యాన్స్ పరంగాను.. సింగింగ్ పరంగాను తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది శృతీహాసన్. అయితే మ‌ల్టీ టాలెంటెడ్ హీరోయిన్ అయిన‌ శృతిహాసన్.. ఇటీవల సీనియర్ హీరోలు బాలయ్య, చిరంజీవితో జతకట్టి వాల్తేరు వీరయ్య, వీర‌సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

Actress Shruti Haasan in Chennai with boyfriend Santanu Hazarika, photo goes viral on social media - TheNewsCrunch

శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ జంటగా సలార్ సినిమాలో నటిస్తోంది. శృతీహాసన్ నటించిన సినిమాలు రెండు సూపర్ హిట్ కావడంతో పాటు ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న స‌లార్‌లో ఆమె రోల్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ఇద్ద‌రు ముగ్గురు భాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చేసిన శృతీహాసన్ ఇప్పుడు శాంతన్ హజారికాతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

పబ్లిక్ గానే బాయ్ ఫ్రెండ్ కి ముద్దులు పెడుతూ.. బెడ్ మీద పడుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో స్వయంగా తానే షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. ఇటీవల ఫాన్స్ తో లైవ్ చిట్ చాట్‌లో పాల్గొన్న శృతి నెటిజ‌న్స్ అడిగిన ప్రశ్నలకు బోల్డ్ గా సమాధానం చెప్పింది. రోజు మీ భాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్నారా..? అన‌డిగితే దానికి లవ్ సింబల్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది.

Shruti Haasan calls boyfriend Santanu Hazarika the best lockdown buddy - India Today

అతని మనసు అంత పెద్దదా ? అందుకే అతని ప్రేమించావా అంటూ మరొక వ్యక్తి ప్రశ్నించాడు. శృతి అవును అంటూ రిప్లై ఇవ్వ‌డంతో ప్రస్తుతం ఆమె కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది శృతిహాసన్ ఫ్యాన్స్ త్వ‌ర‌లో ఈ జంట పెళ్లి చేసుకుని ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.