OTT ప్లాట్‌ఫారమ్ పై ‘కాంతార’ రిలీజ్ …ఎప్పుడంటే ?

గత నెల నుండి ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ ‘కాంతర ‘ బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనం కొనసాగిస్తోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు OTTలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.

తాజా గాసిప్ ప్రకారం కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కాంతార’ నవంబర్ 18, 2022న Amazon Prime వీడియోలో ప్రీమియర్ చేయబడుతుంది అనే న్యూ వైరల్ అవుతుంది. చిత్ర బృందం లేదా OTT ప్లాట్‌ఫారమ్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనరాలేదు.

కాంతర లో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది.

Tags: kantara movie OTT Release, Rishab Shetty’s Kantara, telugu news, tollywood news