లేట్ వయసులో బికినీలో జల్సా హీరోయిన్!

పార్వతి మెల్టన్ 2000ల మధ్యకాలంలో టాలీవుడ్ లో ఒక ప్రముఖ నటి. 2005లో వెన్నెల సినిమాతో రంగప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత మధుమాసం, జల్సా, దూకుడు మరియు శ్రీమన్నారాయణ చిత్రాల్లో నటించింది.ఆమె రీసెంట్గా బికినీ తో హాట్ హాట్ అందాలతో కవ్విస్తుంది .

Tags: parvati melton, parvati melton bikini pics