ఆ స్టార్‌తో ఉన్న రిలేష‌న్ వ‌ల్లే భానుప్రియ అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యిందా ?

సీనియర్ నటి భానుప్రియ ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా మంచి స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. భానుప్రియ హీరోయిన్‌గా పరిచయమైంది వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార సినిమా. ఈ సినిమాలో హీరో సుమన్. పెద్ద కళ్ళు ఉండాలని కేవలం కళ్ళకోసమే ఈ సినిమాలో హీరోయిన్‌గా భానుప్రియను తీసుకున్నారు వంశీ.

Bhanu priya

ఆ తర్వాత కమర్షియల్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది భానుప్రియ. వంశీ దర్శకత్వంలోనే ప్రేమించు పెళ్ళాడు, అన్వేషణ లాంటి సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూడు సినిమాలు వంశీ – భానుప్రియ కాంబినేషన్‌లో రావడం వంశీనే హీరోయిన్‌గా టాలీవుడ్ కి భానుప్రియను పరిచయం చేయడంతో చాలాకాలం వీరిద్దరి గురించి రక రకాలుగా అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకుల్లో చర్చ జరిగింది. ఇద్దరి మధ్య ప్రత్యేకమైన అనుభంధం ఉందని కామెంట్స్ వినిపించాయి.

సహజంగా ఓ హీరోయిన్ ని అదే పనిగా వరుస సినిమాలలో తీసుకుంటే దర్శకుడితో అక్రమ సంబంధం ఉందని డిసైడవుతారు. కేవలం దర్శకుడితో మాత్రమే ఒకే నిర్మాత అవకాశం ఇచ్చినా ఒకే హీరోతో వరుసగా సినిమాలు చేసిన హీరోయిన్ మీద ఇలాంటి గాసిప్స్ కామనే. అయితే, అలా పర్సనల్ రిలేషన్ పెట్టుకునే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వారికి అవకాశాలు కావాలి. అందుకే డేటింగ్ కి రెడీ అవుతారు.

Bhanu priya - bhanupriya | Facebook

రానురాను ఆ కల్చర్ అన్నీ సినిమా ఇండస్ట్రీలలో ఓ ఆనవాయితీగా మారింది. సినిమా కమిటయ్యే ముందే మేకర్స్ మాతో ప్రైవేట్ గా గడపాలని కండీషన్ పెడతారు. నూటికి 99 శాతం ఈ కండీషన్స్ కి ఒప్పుకునే సైన్ చేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్లే చాలామంది దర్శకుడి హీరోయిన్ కి మధ్య కిచ కిచ సంబంధం ఉందని మాట్లాడుకుంటారు.

భానుప్రియ హీరోయిన్‌గా పరిచయమైంది వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార సినిమా. ఈ సినిమాలో హీరో సుమన్. పెద్ద కళ్ళు ఉండాలని కేవలం కళ్ళకోసమే ఈ సినిమాలో హీరోయిన్‌గా భానుప్రియను తీసుకున్నారు వంశీ.

Bhanupriya movies, filmography, biography and songs - Cinestaan.com