‘ బ్రో ‘ సినిమా ప్ల‌స్‌లు.. మైన‌స్‌లు… ఏవి ఎక్కువ‌.. ఏవి త‌క్కువంటే..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన బ్రో సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కోలీవుడ్‌లో హిట్ అయిన వినోద‌య సీతం సినిమాకు రీమేక్‌గా బ్రో ది అవ‌తార్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప‌వ‌న్ అభిమానుల నుంచి హిట్‌, సూప‌ర్ హిట్ టాక్ వ‌స్తుంటే.. కామ‌న్ ఆడియెన్స్ నుంచి మాత్రం యావ‌రేజ్‌, బిలో యావ‌రేజ్ టాక్ వ‌స్తుంది. ఓవ‌రాల్‌గా అయితే సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏదోలా గ‌ట్టెక్కుతుంద‌నే అంటున్నారు. ఈ సినిమా ప్ల‌స్‌లు, మైన‌స్‌లు ఏంటో చూద్దాం.

బ్రో ప్ల‌స్‌లు ( + ) :
1 – ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెవ్వ‌ర్ బిఫోర్ ఎన‌ర్జిటిక్ పెర్పామెన్స్‌.. ఈ వ‌య‌స్సులో కూడా ప‌వ‌న్ స్టైల్‌, లుక్స్ అదిరిపోయాయి.
2- ప‌వ‌న్ డైలాగులు చెప్పిన తీరు.. ఆ కామెడీ వావ్ కేవ్వు కేకే
3- థ‌మ‌న్ బీజీఎం
4- స్టోరీ ప్లాట్‌గా ఉండ‌డం
5- ఫ‌స్టాఫ్‌
6- క్లైమాక్స్ రైటింగ్‌

బ్రో మైన‌స్‌లు ( – ) :
1- సీన్లు బాగా ల్యాగ్ అవ్వ‌డం
2- సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ కంటెంట్ ఎక్కువ అవ్వ‌డం
3- సాంగ్స్‌
4- నాసిర‌కం వీఎఫ్ఎక్స్‌.. విజువ‌ల్స్
5- వీక్ స్క్రీన్ ప్లే
6- సెకండాఫ్‌

ఓవ‌రాల్‌గా బ్రో సినిమాకు ప్ల‌స్‌లు.. మైన‌స్‌లు దాదాపు ఈక్వ‌ల్‌గానే ఉన్నాయి. అయితే ప‌వ‌న్ వీరాభిమానుల‌కు మాత్రం ప్ల‌స్‌ల‌తో పోలిస్తే మైన‌స్‌లు పెద్ద‌గా ఉండ‌వు. మైన‌స్‌లు ఉన్నా కూడా ప‌వ‌న్ త‌న యాక్టింగ్‌తో క‌వ‌ర్ చేస్తూ సినిమాను నిల‌బెట్టాడ‌నే చెప్పాలి.