బికినీలో అందాలు ఆర‌బోస్తోన్న స్టార్ హీరోయిన్ భార్య ఎవ‌రో తెలుసా…!

ఈ ఫోటోలో ఉన్న సినీ సెల‌బ్రిటీ ఎవ‌రో అనుకుంటున్నారా.. బికినీలో అందాలు ఆర‌బోస్తూ ఎంజాయ్ చేస్తోన్న ఈమె ఓ స్టార్ హీరోకు మాజీ భార్య కావ‌డం విశేషం. అయితే ఆమె ఎవ‌రో మీరు గుర్తు ప‌ట్టారో లేదో గాని ఆమె బాలీవుడ్ స్టార్ హీరో, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ మాజీ సతీమణి సుస్సానే ఖాన్. హృతిక్‌రోష‌న్‌కు సుసానే చిన్న‌ప్ప‌టి స్నేహితురాలు.

బాలీవుడ్‌లో 2001లో క‌హోనాప్యార్ హై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హృతిక్ తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ కొట్టాడు. ఆ సినిమాతో హృతిక్ ఒక్క‌సారిగా అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు అయిపోయాడు. ఎంతోమంది అమ్మాయిలు, హీరోయిన్లు, బాలీవుడ్ మోడల్స్ హృతిక్ వెంట ప‌డుతున్న టైంలోనే సుసానేను పెళ్లి చేసుకుని పెద్ద షాక్ ఇచ్చాడు.

హృతిక్ తొలి సినిమా రిలీజ్ అయ్యి పాపుల‌ర్ అవుతోన్న టైంలోనే సాసానేను పెళ్లి చేసుకున్నాడు. సుసానే తండ్రి ఎవ‌రో కాదు బాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత సంజ‌య్‌ఖాన్‌. ఇక ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు బిడ్డ‌లు పుట్టాక 15 ఏళ్లు కాపురం చేశాక అంద‌రికి షాక్ ఇస్తూ విడిపోయారు. ఇక బ్రేక‌ప్ త‌ర్వాత ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయ్యి 50వ ఒడికి ద‌గ్గ‌ర అవుతోన్న సుసానే అందాలు ఆర‌బోసే విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

ఎప్ప‌టిక‌ప్పుడు సుసానే స్కిన్ షో విష‌యంలో చాలా డేరింగ్‌గా ఉంటుంది. త‌న ప్రియుడు అర్లాన్స్ గోనీతో క‌లిసి ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టాలో కాక‌లు రేపుతూనే ఉంటోంది. ప్ర‌స్తుతం ఆమె ప్రియుడితో క‌లిసి మెక్సికోలో విహార‌యాత్ర‌లో ఎంజాయ్ చేస్తోంది. ఈ వెకేష‌న్ స్పాట్ నుంచి రెండు, మూడు టెంప్టింగ్ పోస్ట‌ర్లు వ‌దిలింది. అందులో రెండు బికినీ పోజులు కూడా ఉన్నాయి.

సుసానే వేసుకున్న టూపీస్ బ్లాక్ అండ్ బ్లాక్ బికినీల‌కు కాక పుట్టేయాల్సిందే. ర‌న్నింగ్ బోట్ పై ఆమె మామూలుగా అందాలు ఆర‌బోయ‌లేదు. రెండు, మూడు భంగిమ‌ల్లో ఆమె కుర్రాకారుకు మాంచి కాక పుట్టించేలా ఉంది. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఈ ఫొటోల‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.