“బింబిసార” వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే

“బింబిసార” ఈ నెల 5న అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్నాది. బింబిసారాను వివిధ పంపిణీదారులు NRA ఆధారంగా కొనుగోలు చేసారు.కళ్యాణ్ రామ్‌కి ‘బింబిసార’ అత్యంత బడ్జెట్ చిత్రం.ఈ సినిమా హక్కుల విలువ 15 కోట్లు .

వశిస్ట్ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌లో కేథరిన్ థ్రెసా మరియు సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటించారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రంలో వారిన హుస్సేన్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి పాటలు సమకూర్చారు.

ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం                  4Cr
సీడెడ్                  2.50Cr
ఆంధ్ర                 6.50Cr
ROI                        1Cr
OS                           1Cr
ప్రపంచవ్యాప్తంగా 15Cr

Tags: bimbisara movie, bimbisara movie world wide business