బాలయ్య NBK107 టైటిల్ ప్రకటన …ఎప్పుడో తెలుసా ?

అఖండ సినిమా తరువాత వస్తున్న నందమూరి బాలకృష్ణ NBK107 సినిమా కోసం తెలుగు చిత్రసీమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి.ఈ యాక్షన్‌ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్త ఏమిటంటే, NBK107 చాలా రోజులుగా ఎదురుచూసిన టైటిల్ ప్రకటన ఎంతో దూరంలో లేదు. మరికొద్ది రోజుల్లో టైటిల్ అనౌన్స్ మెంట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

NBK107 ఈ డిసెంబర్‌లో విడుదల కానుంది మరియు ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మస్తుండంగా,పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు .

Tags: balakrishna, director gopichand malineni, Mytri Movie Makers, NBK107 Movie Title, sruthi haasan