ప్రముఖ యాంకర్ సుమ తెలుగు బుల్లితెర ప్రపంచంలో 20 సంవత్సరాలుగా మకుటం లేని మహారాణిగా దూసుకుపోతోంది. తన మాటలు, చలాకీతనం, చురుకుతనంతో ఎంతోమంది అభిమానుల మనసు దోచుకుంది. అసలు తెలుగులో ఎంత పెద్ద సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా.. ఎంత పెద్ద షో అయినా సమ ఉంటే అది సూపర్ హిట్ అంటారు నెటిజన్లు, బుల్లెతెర అభిమానులు.
ఇక సుమ వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల మీడియాలోను.. సోషల్ మీడియాలను చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. సుమ – రాజీవ్ కనకాల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారంటూ చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సుమా కూడా స్పందించింది. మేము గతంలో విడాకులు తీసుకోవాలని అనుకున్న మాట నిజం అయితే.. పిల్లల గురించి ఆలోచించి విడాకులు తీసుకోలేదని చెప్పింది.
వీరికి విడాకులు ఆలోచన రావటానికి కారణం ఓ అమ్మాయేనంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. రాజీవ్ కనకాలతో సినిమాల్లో యాక్ట్ చేసే ఓ అమ్మాయి వీరి విడాకులకు కారణం అయిందంటున్నారు. రాజీవ్ సదురు అమ్మాయితో కలిసి గెస్ట్ హౌస్ లో ఉండగా సుమా సన్నిహితులు చూసి సుమకు రెడ్ హ్యాండెడ్గా పట్టించారట. తన కళ్ళతో తాను చూడకూడని సీన్ ఒక్కసారిగా చూడడంతో షాక్ అయిందట.
అప్పటినుంచి భర్త రాజీవ్ పట్ల ఆమె ప్రవర్తనలో బాగా మార్పు వచ్చిందని.. వారిద్దరి మధ్య చాలా గొడవలు అయ్యాయని గుసగుసలు ఉన్నాయి. అంతే కాకుండా ఫ్యామిలీ విషయంలో రాజీవ్ ప్రవర్తనలో తేడా రావడంతో విడాకులు కావాలని పట్టు పట్టిందట. అయితే ఫ్యామిలీ సర్ది చెప్పటం.. పిల్లల గురించి విడాకులు తీసుకోలేదట. ఏది ఏమైనా మీరు ప్రస్తుతానికి విడాకులు దూరంగా ఉన్న సుమ – రాజీవ్ మధ్య అంత సఖ్యత లేదని ఇండస్ట్రీ జనాలు చెవులు కోరుకుంటున్నారు.