సమంత చాలా కాలంగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటె సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత కొన్ని రోజులు యాక్టీవ్ గా ఉన్న ఆ తరువాత ఎందుకో సోషల్ మీడియాకి దూరమైంది.
దానితో ఆమె ఆరోగ్యం గురించి రకరకాలుగా పుకార్లు రావడంతో ఆమె సోషల్‌లో యాక్టివ్‌గా ఉండకపోవడమే అదే కారణం అనుకున్నారు.కానీ సమంత మళ్లీసోషల్ మీడియాలో ఆక్టివ్ అయింది. ఇప్పుడు కొన్ని చిత్రాలతో కూడిన పోస్ట్ చేయడం ప్రారంభించింది.
ఆమె పోస్ట్‌లలో ఒకదానిలో, “నువ్వు ఎప్పుడూ ఒంటరిగా నడవలేవు” అని చెప్పే టీ-షర్టును ధరించి ఉన్న చిత్రాన్ని ఆమె షేర్ చేసింది. ఇది ఆసక్తికరమైన వ్యాఖ్య మరియు దీని వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటో సామ్‌కు మాత్రమే తెలుసు.