లేడీ విలన్ సిజ్లింగ్ మేక్ఓవర్ చూస్తే షాకె !

వరలక్ష్మి శరత్‌కుమార్ తన విభిన్నమైన నటనతో మంచి పేరుగాంచిన నటి. రవితేజ “క్రాక్”లో ఆమె విలన్ పాత్ర సంచలనంగా మారింది.”నాంధి”లో ఆమె లాయర్ పాత్ర తెలుగులో ఆమె కెరీర్‌ని టాలీవుడ్లో కొనసాగిస్తోంది .

పొడుగ్గా, బరువైన ఆమె నెగెటివ్ క్యారెక్టర్‌లకు బాగా సరిపోయింది. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ తన బాడీ షేప్ స్లిమ్ అవడంతో చాలా కిలోలు తగ్గిన ఆమె ఇప్పుడు చాలా హాట్‌గా కనిపిస్తోంది.వరలక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేస్తూ, నాలుగు నెలల కష్టపడి బరువు తగ్గినట్లు తన అభిమానులకు తెలియజేసింది.”4 నెలల కృషి మరియు దీని కోసం నేను చూపించవలసింది ఇదే” అని ఆమె రాసింది.తన అభిమానులకు సంతోషాన్ని కలిగించేదంతా చేయాలని ఆమె అన్నది .

“ఇతరులను సంతోషపెట్టడం కోసం పనులు చేయవద్దు…మీరు ఏమి చేయగలరో మరియు ఏమి చేయలేరని మీకు చెప్పడానికి ఎవరినీ అనుమతించవద్దు!!! ఆత్మవిశ్వాసం ఒక్కటే నీ ఆయుధం..!!” అన్నారు ఆమె .

Tags: kollywood news, tollywod news, Varalaxmi Sarathkumar, Varalaxmi Sarathkumar latest hot pic