హవ్వ: ఛీ ఛీ..పచ్చి బూతు జోక్స్ తో రెచ్చిపోయిన హీరోయిన్ ఇంద్రజ..ఇంత ఛండాలమైన పదాలా..?

ఈ మధ్యకాలంలో బుల్లితెర పై షోస్ లలో ఎలాంటి బూతు పదాలను వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షో లలో అడ్డు అదుపు లేకుండా వల్గర్ పదాలు.. బూతు పదాలు మాట్లాడుతూ అడల్ట్ షో గా మార్చేశారు . అయితే నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా కామెంట్స్ చేసే ఇంద్రజ కూడా డబల్ మీనింగ్ డైలాగ్స్ వాడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

రీసెంట్గా ఇంద్రజ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా జబర్దస్త్ టీం లో సద్దాం తన టీం లో ఉన్న కమెడియన్ ని ఉద్దేశిస్తూ చాలా వేడిలో ఉన్నాడు మేడం అంటూ ఇంద్రజను చూసి చెప్పుకొస్తాడు. ఈ క్రమంలోనే ఎప్పుడు సైలెంట్ గా ఉండే ఇంద్రజ ఈసారి హద్దులు మీరిపోయింది .. అందుకే టంగ్ స్లిప్ అయింది .

ఈ క్రమంలోనే..” పాపం వాళ్ళ ఆవిడ అమెరికాలో ఉందిగా..అందుకే ఆ వేడి..”అంటుంది. ఆ డైలాగ్ తో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాలు అక్కడ ఉన్న కమెడియన్స్ పక్కనే ఉన్న కృష్ణ భగవాన్ సైతం గట్టిగా నవ్వేస్తారు. అంతేకాదు ఇంద్రజ మేడం ఇలా మాట్లాడుతారు అని ఎక్స్పెక్ట్ చేయ లేదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

అంతే కాదు మళ్ళీ సద్దాం సదురు కమెడియన్ ని ఉద్దేసించి..”పెళ్ళాం లేక పాపం పిచ్చోడు అయిపోయాడు “అన్నాడు . సంసారం సుఖం లేక వేడి మీద ఉన్నాడని అర్థం వచ్చేలాగా డబల్ మీనింగ్ డైలాగ్ తో రెచ్చిపోయింది ఇంద్రజ. అంతే కాదు రాను రాను జబర్దస్త్ లో ఇలాంటి పిచ్చి వల్గర్ డైలాగ్స్ ఎక్కువైపోతున్నాయి అంటూ జనాలు మండిపడుతున్నారు . ఈ క్రమంలోనే ఇంద్రజ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!