తన ఒంపుసొంపులతో పాటు పాలమీగడ లాంటి బుగ్గలు, శరీరంతో చాలా తక్కువ టైంలోనే తమన్నా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. చాలా తక్కువ టైంలోనే తిరుగులేని హీరోయిన్ అవ్వడంతో పాటు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి ఎదిగింది. అసలు తమన్నాది సూపర్ స్ట్రక్చర్. ఆమె కళ్లు చెదిరే అందం అయితే శిల్పి చెక్కినట్టుగా పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.
అసలు ఒంపులు తిరిగిన శరీరం, తన సన్న నాజూకు నడుముతో అయితే కుర్రాళ్లలో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తమన్నా ముదురు ముద్దుగుమ్మ అయిపోయింది. మూడున్నర పదుల వయస్సులో తమన్నా టాలీవుడ్‌లో మంచి ఛాన్సులే దక్కించుకుంటోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో సీనియర్ హీరోలకు తమన్నాయే మంచి ఆప్షన్‌గా మారుతోంది.
వెంకీ ఎఫ్ 2, 3 సీరిస్ సినిమాలు, ఇటు చిరు భోళాశంకర్ సినిమాల్లోనూ ఆమే హీరోయిన్. ఈ ముదురు వయస్సులోనూ తన ప్రియుడితో కలిచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోన్న ఈ అమ్మడు ఈ వయస్సులోనూ తన హాట్ అందాలను చూపించే విషయంలో, సోషల్ మీడియాలో చిట్టి పొట్టి డ్రెస్సులతో చేసే హడావిడి…
థైస్ షో డీప్ లోనెక్ లో ఎద ఎత్తులతో కవ్వించడం ఇలా మామూలుగా తమన్నా అందాలు చూపించడం లేదు.
తాజాగా తమన్నా ట్రావెల్ అండ్ లీజర్ ఇండియా ఫోటో షూట్లో పాల్గొంది. సింగపూర్ లోని సెంటోసాలో ఆమె బికినీ వేసుకుని అదిరిపోయే లుక్స్ తో దర్శనమిచ్చింది. చేతిలో సర్ఫ్ బోర్డు పట్టుకుని నీటిలో బికినీ స్టైల్లో డ్రెస్ వేసుకుని నడిసి వస్తుంటే నిజంగానే జలకన్య దిగి వచ్చిందిరా అన్నట్టుగా ఉంది. ఇక క్లీవేజ్ షోతో ఆమె అల్లాడించేస్తోంది. ఈ ఒక్క ఫొటో చూస్తుంటే రోజంతా చూడాలనిపించేలా ఉంది.