సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కొందరి పేర్లు చెప్తే జనాలకు ఆటోమెటిక్ గా పూనకాలు వచ్చేస్తాయి . ఏ హీరోకి దక్కని క్రేజ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో పడుతున్న తిప్పలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . పెళ్లి చేసుకున్న సరే ఇంకా పిల్లల్ని కనని ఈ హీరో లొ ఆడవాళ్ళు అంటే చచ్చేంత భయమట . సినిమాలో కూడా అలాంటి టైప్ రోల్స్ లోనే చూస్ చేసుకుంటూ ఉంటాడు.
అయితే సెక్స్ అంటే మాత్రం పిచ్చ ఇష్టమట . అయితే ఏం లాభం ఆడవాళ్ళను చూస్తేనే కంగారు పడిపోతూ.. వణికిపోతూ ఉండే ఈ టాలీవుడ్ హీరో భార్య పక్కన ఉన్న సరే ఇంకా అలాంటి సుఖాన్ని ఎంజాయ్ చేయలేదు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . అంతేకాదు సినిమాల్లో హీరోయిన్స్ ని కూడా దూరం పెడుతూ వచ్చే ఈ హీరో సెక్స్ వీడియోస్ చూడందే నిద్రపోడట . ఆ ఎంజాయ్మెంట్ కోసం రోజు నిద్రపోయే ముందు సెక్స్ వీడియోస్ ఎక్కువగా చూస్తారని.. అలాంటి బుక్స్ ని ఎక్కువగా చదువుతారని వైరల్ అవుతుంది.
అయితే అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు .. అన్నీ ఉన్న ఈ హీరోకి ఆడవాళ్లను చూస్తే వణికి పోయే భయం ఉందని.. ఆ కారణంగానే ఈ హీరో ఆ ఎంజాయ్మెంట్ అనుభవించలేక నానా తిప్పలు పడుతున్నారని న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఇదే విషయం సినిమా ఇండస్ట్రీలో ఉండే సదరు హీరోలకు కో స్టార్స్ కూడా తెలుసని.. కానీ ఇతగాడికి ఉన్న విపరీతమైన సిగ్గు బిడియం కారణంగా ఆడవాళ్ళను దూరం పెడుతూ వస్తున్నారు అంటూ జనాలు చెప్పుకుంటున్నారు..!!