బాల‌య్యలో ఆ పార్ట్ చూస్తే ఆంటీలు కూడా ప‌డిపోవాల్సిందే…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ‌ ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య గురించి ఏ న్యూస్ వచ్చినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ చేస్తూనే ఉంటారు ఫ్యాన్స్. కోట్లాదిమంది అభీమానుల‌ను సంపాదించుకున్న బాలయ్య యంగ్ హీరోలకు దీటుగా గట్టి పోటీ ఇస్తూ వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. క్రేజీ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఈ సంక్రాంతికి వ‌చ్చిన‌ వీరసింహారెడ్డి సినిమాతో మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సులు సంపాదించి యంగ్ హీకోల‌కి సైతం చెమ‌ట‌లు పట్టించే విధంగా రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆయన క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయడం కేవలం ఆయనకే చెల్లింది. కాగా చాలామంది బాలయ్య ఎంతో మొండి వాడిని.. అంతే మంచివాడు కూడా అంటు చెబుతూ ఉంటారు. అందుకే జనాలకు బాలయ్య అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళల్లో బాలయ్య ఫ్యాన్స్ చాలామంది ఉంటారు.

బాలయ్య పై వారికి ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. బాలయ్య కూడా సెక్సీ హీరో కిందే వస్తాడు. ఎంతో మంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలయ్య ఈ కాలం హీరోలకు ఏమాత్రం తీసుపోడనే చెప్పాలి. ఆయన కళ్ళలోకి చూస్తూ ఎలాంటి వాళ్ళైనా పడిపోవాల్సిందే. ఆ కళ్ళలో ఏదో తెలియని అట్రాక్షన్ ఉంటుంది అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. ఆంటీలు కూడా బాలయ్య కు ఫ్యాన్స్ గా ఉండడం వారు కూడా ఇలాంటి కామెంట్స్ పెట్టడంతో ఇప్పుడు ఈ న్యూస్ హ‌ట్ టాపిక్‌గా మారింది.