టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తన దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా కథలో మార్పుల కోసం కొరటాల ఏకంగా యేడాదికి పైగా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పై ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉండేలా ప్లాన్ చేశాడట కొరటాల. ఈ ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్‌లో వస్తుందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే భారీ యాక్షన్ సీన్లకు ప్రేక్షకుల రోమాలు నిక్కొపొడుచుకుని ఉంటాయని.. అసలు థియేటర్లలో సినిమా చూస్తోన్న ప్రేక్షకులు ఎగిరి విజిల్స్ వేయడంతో పాటు ఆ ఉత్సాహంతో సీట్లలో నానా రచ్చ రచ్చ చేసే రేంజ్‌లో ఉండబోతోందట.
సాధారణంగా కొరటాల సినిమాల్లో యాక్షన్ సీన్లు మరీ అంత భీభత్సవంగా ఉండవు. అయితే దేవర కోసం మాత్రం తన స్టైల్‌కు భిన్నంగా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. సముద్రం నేపథ్యంలో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ గొప్ప విజువల్ వండర్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. కొరటాల ఇచ్చిన ఎలిమెంట్స్ అయితే థియేటర్లలో గూస్‌బంప్స్ మోత మోగించేస్తాయనే అంటున్నారు.
దేవరను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.
ఇండియా హిట్ సినిమా తర్వాత ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా కథలో మార్పుల కోసం కొరటాల ఏకంగా యేడాదికి పైగా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.