అచ్చ తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమాలు చేస్తున్నా కూడా ఇంతవరకూ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ సాధించలేకపోయింది. బక్కపీచులాగా ఉంటుందనే కామెంట్స్ ఉన్నాయి. అలాగే బ్లాక్ బ్యూటీ అని కామెంట్స్ చేశారు. చెప్పాలంటే యాక్టింగ్ పరంగా శోభిత మంచి పర్ఫార్మర్. ఎలాంటి క్యారెక్టర్ అయినా బాగా చేస్తుంది.
ముఖ్యంగా స్పై రోల్స్, పోలీస్ అధికారి పాత్రలు, ఇన్వెస్టిగేషన్ ఆఫీషర్ రోల్స్ ..ఇలాంటివి శోభిత కి బాగా సూటవౌతాయి. కానీ, హీరోయిన్గా సెటిలవడం చాలాకష్టం. అమ్మడికేమో స్టార్ హీరోయిన్గా వెలగాలని కోరిక తహతహలాడుతుంది. అందుకే, ఇద్దరు హీరోలను వల్లో వేసుకుందని లోలోపల టాక్ వినిపిస్తోంది. ఆ ఇద్దరే టాలెంటెడ్ హీరో అడవి శేష్, సమంత మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య.
సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభితతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సాక్షంగా ఓ స్టార్ హోటల్లో అనుకోకుండా చైతూ శోభిత దొరికారు. సమాంతరంగా శోభిత అటు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ తోనూ రొమాన్స్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలో మూతి ముద్దులు కూడా పెట్టుకున్నారు.
అందుకే శోభిత ఒకవైపు నాగచైతన్యతో ఇంకోవైపు అడవి శేష్‌తో ఘాటుగా రొమాన్స్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఇద్దరు హీరోలు ఈ బ్లాక్ బ్యూటీని బాగానే దంచేస్తున్నారని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. మరి అమ్మడు చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటుందో గానీ..ప్రస్తుతానికైతే టాక్ బ్యాడ్‌గానే వినిపిస్తోంది.