ఒక అమ్మాయి పెళ్లికి ముందు సన్నగా నాజూకుగా ఉంటుంది. పెళ్ళి తర్వాత మాత్రం శరీరంలో కొన్ని మార్పులొస్తాయి. ముఖ్యంగా ఎద భాగం నడుము నడక మారిపోతాయి. పెళ్ళైన తర్వాత కొందరు అమ్మాయిలలో ఫిజిక్ పరంగా మార్పు కనిపిస్తుంది. ఇక పిల్లలు పుట్టాక కంటే ఎంత దాచాలన్నా బాడీలో చేంజెస్ బాగా కనిపిస్తాయి. పెళ్ళి కానీ వారిలోనూ ఇలా మార్పులొచ్చాయంటే వారు దాని లో పాల్గొంటున్నారని అర్థం. ఇదే టాపిక్ రన్ అవుతుంది.
మన సినిమా హీరోయిన్స్ విషయంలో ఇలాంటి మార్పులు బాగా వస్తుంటాయి. హీరోయిన్ గా పరిచయమైనప్పుడు చాలా నాజూకుగా ఉంటారు. కానీ, గట్టిగా మూడు సినిమాలు అయ్యేసరికి ఆటోమేటిక్ గా హీరోయిన్ ఫిజిక్ లో చాలా మార్పులొస్తాయి. సౌందర్య, మీనా, రాశి, నగ్మా, రమ్యకృష్ణ, రోజా, ఆర్తీ అగర్వాల్, కృతిశెట్టి, శ్రీలీల..ఇలా నాజూకు అందాలున్న కుర్ర భామలందరూ లవెక్కి భారీ అందాలను ఊపేస్తున్నారు.
అప్పట్లో బొద్దుగుమ్మ రంభ కూడా ఇలాగే స్టార్ డం వచ్చాక బాగా లావెక్కిందని కామెంట్స్ వినిపించాయి. దివ్య భారతి అకస్మాత్తుగా మృతి చెందడంతో రంభ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. దివ్యభారతి నటించిన తొలిముద్దు క్లైమాక్స్ రంభతోనే పూర్తి చేశారు. దాదాపు దివ్యభారతిని మ్యాచ్ చేసింది. అదే హీరోయిగా రంభ ఎదుగుదలకి కలిసి వచ్చింది.
ఈ సినిమాలో ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలలో చూస్తే రంభ చాలా సన్నగా కనిపిస్తుంది. కానీ, తర్వాత చిరంజీవితో నటించిన బావగారు బాగున్నారా ఆ తర్వాత వచ్చిన సినిమాలలో భారీ ఎద అందాలతో సందడి చేసింది. మాస్ ఆడియన్స్ రంభలో వచ్చిన ఈ మార్పులు చూస్తే ఎంతమంది ఎక్కి తొక్కేయకపోతే ఈ ఫిజిక్ తయారవుతుందని కామెంట్స్ చేశారు.