మీనాక్షి చౌదరి 2018లో ఫిమేనా మిస్ ఇండియాగా గెలిచిన ఈమె భారత దేశంలోనే ప్రముఖ మోడల్స్‌లో ఒకరిగా పాపులర్ అయ్యారు. 2021 లో వచ్చిన ఇచట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. చూడడానికి కవ్వించే అందంతో పాటు టాలెంట్ కూడా ఉండడంతో కుర్రాళ్లు ఆమెకు బాగానే ఎట్రాక్ట్ అయ్యారు. ఆ తర్వాత రవితేజ హీరోగా తరికెక్కిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది మీనాక్షి చౌదరి.
ఆ సినిమా ప్లాప్ అయినా మీనాక్షి కవ్వింపు అందాలకు కుర్రాళ్లు పడిపోయారు. కాగా అడవి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగాప్రస్తుతం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతుంది మీనాక్షి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ షో చేస్తూ తన అందాలు ఆరబోతతో కుర్రాళ్లకు ఉక్క పట్టిస్తుంది. ఇటీవల ఆమె చేసిన గ్లామర్ షోలో బ్లాక్ డ్రెస్ ధరించి మత్తెక్కిస్తోంది.
పెద్ద వలలా కనిపించే బ్లాక్ డ్రెస్ ధరించి ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ ఫిక్స్‌కు కామెంట్స్ పెడుతున్నారు. హిట్ 2 డైరెక్టర్ శైలేష్ కొలను ఈ పిక్స్‌కు స్పందిస్తూ ఫైరింగ్ ఇమేజెస్ షేర్ చేశారు. దీంతో ఆమె అందాలు మంటలు పుట్టిస్తుందని చెప్పకనే చెప్పాడు శైలేష్ కొలను.
హిట్ 2 సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి ప్రస్తుతం వరుస సినిమా ఛాన్సులతో దూసుకుపోతుంది. తెలుగులో విశ్వక్సేన్ తో విఎస్ 10 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో పాటు తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చి కొలై అనే సినిమాలో కోలీవుడ్ లోనూ మెరవనుంది.