స్నేహారెడ్డి కంటే ముందే బ‌న్నీ ఆ అమ్మాయిని ల‌వ్ చేశాడా…. ఇన్నాళ్ల‌కు గుట్టు ర‌ట్టు…!

టాలీవుడ్ అగ్ర నిర్మ‌త అల్లు అర‌వింద్ న‌ట వార‌సుడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన బ‌న్ని త‌న తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్‌ అందుకున్నాడు. అ త‌ర్వాత వ‌రుస సినిమాతో టాలీవుడ్‌లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గ‌త సంవ‌త్స‌రం సుకుమార్ డైర‌క్ష‌న్‌లో వ‌చ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్ సూప‌ర్ హిట్‌తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్ర‌స్తుతం పుష్ప‌2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు బ‌న్నీ.

57 Allu arjun and sneha reddy ideas | sneha reddy, allu arjun images, allu  arjun wallpapers

ఇక అల్లు అర్జున్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి అంద‌రికి తెలిసిందే. బ‌న్నీ ఓ బ‌డా పోలిటిక‌ల్ లీడ‌ర్ కూతురు స్నేహ‌రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. బ‌న్నీ మామ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇబ్ర‌హీంప‌ట్నం టీఆర్ఎస్ లీడ‌ర్‌. ఇక బ‌న్నీ – స్నేహా దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్న‌రు. ఇప్ప‌Allu Arjun, Sneha Reddy Setup Separate Householdటికే బ‌న్నీ కూతురు అల్లు అర్హ సమంత న‌టించిన శాకుంత‌లం సినిమాతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టింది.

ఈ సినిమా హిట్ అవ‌కపోయినా బ‌న్నీ కూతురు న‌ట‌న‌కు మంచి మ‌ర్కులు ప‌డ్డాయి. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా సోష‌ల్ మీడియ‌లో చాలా య‌క్టివ్‌గా ఉంటుంది. స్టార్ హీరోయిన్లు మించిన అందంతో స్నేహా త‌న హ‌ట్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియ‌లో అద‌ర‌గొడుతూ ఉంటుంది. తాజాగా అల్లు అర్జున్‌కు సంబందించిన‌ ఓ షాక్ంగ్‌ వార్త ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

బ‌న్నీకి స్నేహారెడ్డి కంటే ముందే ఓ ల‌వ‌ర్ ఉందట‌. అస‌లు విష‌య‌నికి వ‌స్తే ఆహాలో వ‌స్తున్న‌ తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 2 ఫైన‌ల్స్‌కు బ‌న్నీ గెస్టుగా వ‌చ్చాడు. అదే స‌మ‌యంలో కంటెస్టెంట్ శ్రుతి ఓ సింగ‌ర్ పాట పాడిన త‌ర్వాత.. అల్లు అర్జున్ మాట్లాడుతు.. నీ పేSneha Reddy - Allu Arjun to become Dad very soon!!! Stylish Star Allu Arjun  is spotted today at the Birth Place Hospital in Road No.2, Banjara Hills.  Media had been reporting thatరు అంటే నాకు చాల ఇష్టం ఎందుకంటే నా ఫ‌స్ట్ ల‌వ‌ర్ పేరు కూడా శృతినే అంటూ బ‌న్నీ చెప్పాడు.

బ‌న్నీ చేసిన ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మ‌రాయి. ఇక ఈ విష‌యంపై బ‌న్నీ భార్య ఎలా రియాక్ట్ అవుతుంది ? అస‌లు బ‌న్నీ ఫ‌స్ట్ ల‌వ‌ర్ ఎవ‌రు ? ఈ విష‌యాలతో ఇప్పుడు సోష‌ల్ మీడియా షేక్ అవుతోంది.