స్త్రీకి భావప్రాప్తి ఎలా కలుగుతుంది..అనే ప్రశ్నకు అనేక నమ్మకాలు పురుషుల వాదనల్లో వినిపిస్తుంటాయి. అందులో ఒకటి స్త్రీని జీ స్పాట్లో స్పృశిస్తే ఉద్రేకానికి లోనవుతుందని ఎక్కువ మంది తమ అభిప్రాయం చెప్పారట. జీస్పాట్ అంటే స్త్రీ శరరీంలోని ఓ చిన్ని ప్రాంతం. శరీరంలో లోతుగా ఉంటుంది. స్త్రీ అంగం నుంచి వేలితో లోపలికి పెట్టి… సున్నితంగా స్పృశిస్తే… స్త్రీలు తీవ్ర ఉద్వేగానికి గురౌతారని చాలా మంది భావిస్తుంటారు. జీ స్పాట్ ను ప్రేరేపిస్తే స్త్రీలకు భావప్రాప్తి కలిగే అవకాశం కచ్చితంగా ఉందని చెప్పలేం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సరైన అవగాహన లేకపోవడంతోనే ఈ అవాస్తవాన్ని పురుషులు విశ్వసిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. యోని లోపల ముందువైపు గోడ పైభాగంలో నాడీ చివళ్లన్నీ ఒకేచోట కేంద్రీకృతమైన ప్రాంతం ఒకటి ఉంటుంది. …దీన్ని మొదటగా గ్రిఫెన్ బర్గ్ అనే శాస్త్రవేత్త గుర్తించారు.ఆయన పేరుతోనే దీనిని జీ స్పాట్ గా పిలవడం మొదలైందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే భార్యాభర్తలిద్దరూ శృంగారంలో పాల్గొన్నపుడు ఇద్దరూ భావప్రాప్తి పొందుతారనే గ్యారెంటీ ఉండదని పేర్కొంటున్నారు. ఎక్కువమంది పురుషులు భార్యకు భావప్రాప్తి జరిగిందో…జరగలేదో కూడా పట్టించుకోకుండా పడుకుంటారని చెబుతున్నారు.
వాస్తవానికి స్త్రీలో స్కలనం జరగడానికి యోనిపైన బొడిపెలాంటి చిగురును వేలితో తడమటం వల్ల తొందరగా జరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. జీ స్పాట్లో తడిమితే స్కలనం జరగొచ్చు…జరగకపోవచ్చు..గానీ యోనిలోని చిగురును తడిమి వేలితో రాయడం వల్ల ఖచ్చితంగా తొందరగా స్త్రీలు భావప్రాప్తి పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పురుషుల్లో వీర్య స్కలనం కావడంతో భావప్రాప్తి పొందుతుంటారని, తొందరగా కన్నా ఆలస్యంగా స్కలనం కావాలని పురుషులు ఎక్కువమంది భావిస్తారని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంల స్త్రీలు తొందరగా భావప్రాప్తిని కోరుకుంటారటా..!